MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇది మానవజాతికి హెచ్చరిక... భయపెడుతున్న యాంకర్ రష్మీ సోషల్ మీడియా పోస్ట్!

ఇది మానవజాతికి హెచ్చరిక... భయపెడుతున్న యాంకర్ రష్మీ సోషల్ మీడియా పోస్ట్!

హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఆకర్షించే అందమే కాదు, మంచు లాంటి మంచి మనసు, సామాజిక స్పృహ ఉన్నాయి. సామాజిక విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించే రష్మీ మంచి విషయాలను ప్రోత్సహించడం, చెడ్డ విషయాలను విమర్శించడం చేస్తూ ఉంటారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 07 2021, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
జంతు ప్రేమికురాలిగా వీధి కుక్కలకు రష్మీ ఆహారం అందిస్తూ ఉంటారు. ఎవరైనా వాటి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే, వాళ్ళను ఏకిపారేస్తూ ఉంటారు. రష్మీ సామాజిక స్పృహ అనేక మార్లు ప్రశంసలు అందుకుంది.

27
తాజాగా మెక్సికో దేశంలో జరిగిన ఓఘటనపై రష్మీ తనదైన శైలిలో స్పందించారు. కొద్దిరోజుల క్రితం ఆ దేశంలోని పంట పొల్లాలో చిన్న రంధ్రం ఏర్పడింది. ఉరుములు మెరుపుల సమయంలో ఏర్పడిన ఈ రంధ్రం నుండి నీటి బుడగలు వచ్చాయట.

37
క్రమేణా ఆ రంధ్రం పెరుగుతూ పోతుందట. అలా పెద్దది అవుతున్న ఆ సింక్ హోల్ దాదాపు వంద మీటర్ల వ్యాసార్ధానికి చేరుకుందని తెలుస్తుంది. అక్కడ భూమి ఎందుకురా అలా చొచ్చుకుపోతుందో అర్ధం కావడం లేదు.

47
భూమి మానవులకు ఇచ్చిన మరో హెచ్చరిక కావచ్చు. మనుషుల ప్రవర్తనతో విసిగిపోయిన భూమాత ఇలా ప్రవర్తిస్తుంది అంటూ... రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

57
పర్యావరణం పట్ల భాద్యత లేకుండా ప్రవర్తిస్తూ, అభివృద్ధి పేరుతో సహజ వనరులను, జీవజాతిని నాశనం చేస్తున్న మనుష్య జాతికి భూమాత నుండి ప్రమాద హెచ్చరిక అని అర్ధం వచ్చేలా రష్మిక తన పోస్ట్ లో వివరించారు.

67
ఇక ఆ విషయం అలా ఉంచితే రష్మీ కింగ్ నాగార్జున మూవీలో కీలక రోల్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్ని నాయనా మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీలో రష్మిక మంచి అవకాశం పట్టేశారట.

77
రష్మిక నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది.నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ రోల్ చేశారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved