MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెరపై నవ్వులు చిందిస్తూ అల్లరి చేసే రష్మీ జీవితం ఇంత విషాదమా... తండ్రిలేని ఆమె కష్టాలు తెలిస్తే

తెరపై నవ్వులు చిందిస్తూ అల్లరి చేసే రష్మీ జీవితం ఇంత విషాదమా... తండ్రిలేని ఆమె కష్టాలు తెలిస్తే

 బుల్లితెర షో ఏదైనా యాంకర్ రష్మీ గౌతమ్ ఉందంటే ఆ సందడే వేరు. గ్లామర్, కామెడీ, రొమాన్స్ కలగలిపి సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతారు రష్మీ. షోలలో ఆమె ఉత్సాహానికి సాటి లేదంటే అతిశయోక్తికాదు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 18 2021, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తెరపై అంత అల్లరిగా కనిపించే రష్మీ ఆఫ్ స్క్రీన్ లో చాలా ఎమోషనల్. కనీసం వీధికుక్కకు గాయమైనా, ఎవరైనా వేధించినా చిన్న పిల్ల మాదిరి ఏడ్చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన తెలియజేస్తుంది.

28
వ్యక్తిగత జీవితంలో కూడా రష్మీ దారి పూలదారి కాదని అర్థం అవుతుంది. కుటుంబం, కెరీర్ కోసం ఆమె ఎన్నో కష్టాలు పడ్డారని తెలుస్తుంది.

38
స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ ప్రోగ్రాం గెస్ట్ గా వచ్చిన రష్మీ పేరెంట్స్ విషయంలో ఆమె పడిన మానసిక వేదన తెలియజేశారు. సింగిల్ మదర్ గా తన తల్లి పడిన కష్టాలు తలచుకొని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

48
అలాగే తండ్రి సప్పోర్ట్ లేక కుటుంబ బాధ్యతలు నెరవేర్చడానికి రష్మీ ఎంత స్ట్రగుల్ అయ్యారో తెలియజేశారు. కారణం తెలియదు కానీ రష్మీ వాళ్ళ తల్లి సింగిల్ మదర్ అట.

58
ఎవరి కడుపున పుట్టాలో నిర్ణయించుకునే ఛాయిస్ పిల్లలకు ఉండదు. అలాగే పిల్లలకు బంధాలు విడదీసే, కలిపే శక్తి, మెచ్యూరిటీ ఉండదు. అదంతా పేరెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది.

68
పెళ్లి కావచ్చు, లివింగ్ రిలేషన్ కావచ్చు... తమ మధ్య స్ట్రాంగ్ రిలేషన్ లేనప్పుడు పిల్లల్ని కనకండి అన్నారు రష్మీ. కలిసి ఉంటామనే నమ్మకం లేనప్పుడు పిల్లల్ని కని, వాళ్లపై బాధ్యతలు వదిలివేయకండి అని ఎమోషనల్ గా చెప్పారు.

78
మీపాటికి మీరు పిల్లల్ని కని, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే బాధపడేది పిల్లలే అని, అలాంటప్పుడు వాళ్ళను అసలు ప్రపంచంలోకి తీసుకురావద్దని రష్మీ అన్నారు. పరోక్షంగా తన తండ్రి కుటుంబ బాధ్యతలు, తల్లి, పిల్లపై వదిలేసి వెళ్లిపోయినట్లు రష్మీ తెలియజేశారు.

88
సిక్స్త్ సెన్స్ ప్రోమోలో చోటు చేసుకున్న రష్మీ ఎమోషనల్ సంఘటన వెనక ఉన్న పూర్తి వివరాలు తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ఉస్తాద్ భగత్ సింగ్ పై ఏపీ ప్రభుత్వం జీవో, పెరిగిన టికెట్ ధరలు ఇవే.. అక్కడ బెనిఫిట్ షో చూసే అభిమానులకు పండగే
Recommended image2
Dhanush: ఫస్ట్ పోస్టర్‌లోనే ముగ్గురు అమ్మాయిలా? యంగ్ హీరోపై ధనుష్ సెటైర్లు
Recommended image3
Dhurandhar 2: ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ.. చివరి 45 నిమిషాలు ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూడని యాక్షన్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved