MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫోటో పెడితే జూమ్ చేసి సొల్లు కార్చుకుంటారు... రష్మీ గౌతమ్ క్రేజీ కామెంట్ వైరల్!

ఫోటో పెడితే జూమ్ చేసి సొల్లు కార్చుకుంటారు... రష్మీ గౌతమ్ క్రేజీ కామెంట్ వైరల్!

రష్మీ గౌతమ్ ఓ నెటిజన్ కి ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. తనకు ప్రత్యేకమైన అటెన్షన్ అవసరం లేదని, ఫోటో పెడితే చాలు సొల్లు కార్చుకుంటారని ఆమె కామెంట్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 24 2024, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ గౌతమ్ బుల్లితెర యాంకర్ గా సత్తా చాటుతుంది. జబర్దస్త్ వేదికగా ఆమె క్రేజ్ రాబట్టింది. ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో రష్మీ గౌతమ్ ఏళ్ల తరబడి కొనసాగుతుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. హీరోయిన్ గా పలు చిత్రాలు చేసింది. 

26


కాగా సోషల్ మీడియాలో రష్మీ గౌతమ్ కి వ్యతిరేకంగా ఓ వర్గం తయారైంది. రష్మీ గౌతమ్ హిందూమతానికి అనుకూలంగా కొన్ని పోస్ట్స్ పెడుతుంది. వాటిని ఇతర మతాల వారు వ్యతిరేకిస్తూ ఉంటారు . అలాగే రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగజీవాలను ఏ రూపంలో హింసించినా ఊరుకోదు. స్పందిస్తుంది. 

36
photo credit - rashmi instagram

photo credit - rashmi instagram

మాంసాహారులను కూడా పరోక్షంగా ఆమె విమర్శిస్తోంది. వారికి వ్యతిరేకంగా పోస్ట్స్ పెడుతుంది. తాజాగా ఓ ఫుడ్ డెలివరీ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రష్మీ గౌతమ్ పోస్ట్ పెట్టింది. శాకాహారులకు ప్రత్యేకంగా ఫుడ్ డెలివరీ యాప్ లో నిర్దేశించిన ఆప్షన్ కి ఆమె మద్దతు తెలిపింది. 

 

46

దీనిపై స్పందిస్తూ ఓ నెటిజెన్... అటెన్షన్ కోసం ఇవన్నీ చేస్తుంటారని కామెంట్ పెట్టాడు. సదరు నెటిజెన్ కి రష్మీ గౌతమ్ ఘాటైన సమాధానం చెప్పింది. అటెన్షన్ కోసం నేను ప్రత్యేకంగా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక ఫోటో పోస్ట్ చేస్తే... జూమ్ చేసి చూస్తూ సొల్లు కార్చుతూ అనవసరమైన అటెన్షన్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు కోరుకున్న అటెన్షన్ వచ్చిందిగా అని రిప్లై ఇచ్చింది. 

56
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ గౌతమ్ రిప్లై వైరల్ గా మారింది. తాను ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే చాలు అటెన్షన్ వచ్చేస్తుంది. సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటారు. ప్రత్యేకంగా అటెన్షన్ కోసం ఏదో చేయాల్సి అవసరం లేదని రష్మీ గౌతమ్ చెప్పకనే చెప్పింది. 

 

66

ఆ మధ్య హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో ఒక బాలుడు మరణించాడు. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకొని తల్లిదండ్రులదే తప్పు అన్నట్లు రష్మీ గౌతమ్ మాట్లాడింది. వీధి కుక్కలను ఆమె సమర్ధించింది. ఈ విషయంలో కూడా రష్మీ గౌతమ్ ని నెటిజెన్స్ విమర్శించారు. ట్రోల్ చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రష్మీ గౌతమ్ తాను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉంటుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: త్వరలో ప్రియుడితో జాన్వీ కపూర్ పెళ్లి.. కెరీర్ పీక్ లో ఉండగా ఇలా, తండ్రి ఏమంటున్నాడో తెలుసా
Recommended image2
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?
Recommended image3
Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved