MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నువ్వు హిందూ వ్యతిరేకివి రష్మిపై నెటిజన్ ఫైర్, దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన యాంకర్

నువ్వు హిందూ వ్యతిరేకివి రష్మిపై నెటిజన్ ఫైర్, దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన యాంకర్

మస్త్ జబర్థస్త్ యాంకర్  రష్మి గౌతమ్  ఎప్పుడూ ఏదో వివాదాల్లో  న్యూస్ ఐటమ్ అవుతూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఓ నెటిజన్ రష్మిని టార్గెట్ చేసి ట్రోల్ చేయగా.. అతనికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2022, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జ‌బ‌ర్ద‌స్త్, ఎక్ట్సట్రా జబర్థస్త్  యాంక‌ర్ గా తెలుగు రాష్ట్రాల్లో ర‌ష్మి  పేరు తెలియనివాళ్ళు ఉండరు. ఈ కామెడీ షో ఆమెకు ఎంతో పేరు తీసుకుని వచ్చింది. అయితే ఈ బుల్లి తెర ప్రోగ్రాంగ్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది రష్మి. అంతే కాదు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్ చర్చ చేస్తోంది. 

27

ఇక ప్ర‌స్తుతం అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ చెప్పడంతో.. రెండు జబర్ధస్త్ ప్రోగ్రామ్స్ కు ర‌ష్మి మాత్రం యాంక‌ర్ గా కంటీన్యూ అవుతుంది. ఇటు జబర్థస్త్ చేస్తూనే..  మ‌రోవైపు సినిమాల‌లో కూడా ఛాన్స్ లు అందుకుంది. గుంటూరు టాకీస్ లాంటి బోల్డ్ సినిమాలలో నటించి మెప్పించింది రష్మీ గౌతమ్. 

37
Rashmi Gautam

Rashmi Gautam

సోష‌ల్ మీడియాలో  ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడూ  అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటోంది.తన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో వెల్లడిస్తూ ఉంటుంది. ఎవరు ఎలాంటి ట్రోల్ చేసినా.. వారి బుర్ర తిరిగిపోయేలా కౌంటర్ ఇవ్వడంతో కూడా ఆమెకు ఆమే సాటి. ఇలా రీసెంట్ గా  రష్మీని హిందూ వ్యతిరేకి అని విమర్షించిన నెటిజం నోరు మూయించింది చిన్నది. 
 

47

ర‌ష్మి  గౌతమ్ జంతు ప్రేమికురాలు. ఎవరన్నా జంతువులను హింసిస్తే.. ఆమె వెంటనే స్పందిస్తుంది.. ఇలా చాలా విషయాల్లో తాను సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ముఖ్యంగా.. లాక్ డైన్ స‌మ‌యంలో ర‌ష్మి కుక్క‌ల‌కు వంట చేసి మ‌రీ ఆహారం పెట్టింది. అంతే కాకుండా జంతువుల‌ను హింసించే వారి పై సోష‌ల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటుంది. 

57

ఇక తాజాగా  గుజరాత్ లో జరిగిన ఓ సంఘటనపై స్పందించింది రష్మి. ఓభారీ వినాయ‌కుడి విగ్రహానికి ఓఏనుగుతో పూలమాల వేయించారు. ఇక వెంటనే ఈ వీడియో ను షేర్ చేసిన ర‌ష్మి ఇలా పూలు వేసేట‌ప్పుడు.. ఆ ఏనుగు ఎంత ఇబ్బంది పడిందో అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ రష్మీకి రిప్లై ఇచ్చాడు. మీరు జంతు ప్రేమికులు కాద‌ని తెలుసు. మీరు హిందూ వ్య‌తిరేఖి అంటూ కామెంట్ పెట్టాడు. 

67

ఆ కామెంట్ తో మండిపడిన రష్మీ దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. తాను నందిని,  గోమాత‌ను పూజిస్తాన‌ని చెప్పింది. అందుకే తాను లెద‌ర్ తో చేసిన వ‌స్తువుల‌ను ఉప‌యోగించ‌న‌ని పేర్కొంది. అంతే కాకుండా తాను పాలతో తయారు చేసిన పదార్ధాలు కూడా తిననని చెప్పింది. అలాంటి  వ‌స్తువుల‌ను కూడా తాను  ఉప‌యోగించ‌ను అంటూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది.

77

ప్రస్తుతం రష్మీ ఇచ్చిన ఈసమాధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొంత మంది ఆమెకు సపోర్ట్ చేస్తూ.. భలే సమాధానం చెప్పావనగా.. మరికొంత మంది మాత్రం నెగెటీవ్ కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sonam Kapoor: రెండోసారి తల్లి అయిన సోనమ్.. బాబును హత్తుకుని మురిసిపోతూ.. హాస్పిటల్ నుంచి ఫస్ట్ పోస్ట్!
Recommended image2
Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Recommended image3
Ravi Dubey House: 'రామాయణ' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved