MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లగ్జరీ హౌస్ నుండి రేకుల షెడ్డుకు మారిన రష్మీ గౌతమ్... ఇంత దుర్భర స్థితికి కారణం?

లగ్జరీ హౌస్ నుండి రేకుల షెడ్డుకు మారిన రష్మీ గౌతమ్... ఇంత దుర్భర స్థితికి కారణం?

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ లక్షల సంపాదన కలిగి ఉన్నారు. ఆమెకు హైదరాబాద్ లో లగ్జరీ ఇల్లు ఉంది. ఆర్థికంగా సెటిల్ అయిన రష్మీ దుర్భరమైన రేకుల షెడ్డుకు మారిందట. ఈ విషయం తెలిసిన జనాలు అవాక్కు అవుతున్నారు .  

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 27 2024, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ గౌతమ్ టాప్ యాంకర్స్ లో ఒకరు. జబర్దస్త్ వేదికగా ఆమె భారీ ఫేమ్ రాబట్టింది. గ్లామరస్ యాంకర్ ఇమేజ్ తో రష్మీ కెరీర్ లో దూసుకుపోతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఆమె తన మార్క్ యాంకరింగ్ తో అలరిస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రష్మీ మరో ప్రక్క నటిగా రాణిస్తుంది. ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే పెద్దగా సక్సెస్ లు రాలేదు. ఈ మధ్య హీరోయిన్ ఆఫర్స్ తగ్గాయి. అయితే తన ఇమేజ్ కి తగ్గట్లు పాత్రలు దక్కుతున్నాయని సమాచారం. భోళా శంకర్ లో ఆమె తళుక్కున మెరిశారు. 

 

36

రష్మీ ఆర్థికంగా సెటిల్ అని చెప్పాలి. కెరీర్ బిగినింగ్ లో హాస్టల్ లో అనేక కష్టాలు పడ్డట్లు ఆమె వెల్లడించారు. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న రష్మీ ఆస్తి కోట్లకు చేరింది. ఆమెకు హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ ఉంది. ఖరీదైన కార్లు ఉన్నాయి. 

46
rashmi Instagram

rashmi Instagram

మరి ఇంత సంపద ఉన్న రష్మీ గౌతమ్ కనీస అవసరాలు లేని రేకుల షెడ్డుకు ఎందుకు మారింది. ఈ విషయాన్ని హైపర్ ఆది స్వయంగా రివీల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు రష్మీ హౌస్ చూద్దామన్న హైపర్ ఆది, స్క్రీన్ మీద ఓ రేకుల షెడ్డు చూపించాడు. 

 

56
Rashmi Gautam

Rashmi Gautam

అయితే ఇదంతా కామెడీలో భాగమే. సెలెబ్స్ ఆస్తుల గురించి యూట్యూబర్స్ తమకు ఇష్టం వచ్చిన ఫోటోలు, థంబ్ నెయిల్స్ జోడించి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాళ్లకు కౌంటర్ గా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని ఫోటోలు ప్రదర్శించాడు. 
 

66
Rashmi Gautam

Rashmi Gautam

జడ్జి ఇంద్రజ పూరి గుడిసెలో ఉంటున్నట్లు, రష్మీ రేకుల షెడ్ లో, ఇక హైపర్ ఆది స్లమ్ ఏరియాలో ఉంటున్నట్లు ఫోటోలు స్క్రీన్ పై ప్రదర్శించగా షోలో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu OTT Release: వీరభద్రుడు (కరుప్పు) ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? డిలీటెడ్ సీన్స్‌ కూడా చేర్చబోతున్నారా?
Recommended image2
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image3
Kodali Nani: ఎన్టీఆర్ బర్త్ డే వేళ.. కొడాలి నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved