Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి డ్రెస్ లో మహీంద్రా తార్ ఎక్కి.. సుతిమెత్తగా రుద్దుతూ రష్మీ గౌతమ్ రచ్చ.. నెటిజన్ల గోల

పొట్టి డ్రెస్ లో మహీంద్రా తార్ ఎక్కి.. సుతిమెత్తగా రుద్దుతూ రష్మీ గౌతమ్ రచ్చ.. నెటిజన్ల గోల

అందాల యాంకర్ రష్మీ గౌతమ్ హాట్ యాంకర్ గా మారిపోతోంది. రీసెంట్ గా తను పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. తాజాగా తన పంచుకున్న పిక్స్  మరింత స్టన్నింగ్ గా ఉన్నాయి.   

Sreeharsha Gopagani | Updated : Sep 24 2023, 06:29 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) గురించి తెలుగు  బుల్లితెర ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 
 

210
Asianet Image

మరోవైపు షోలో తన అందచందాలనూ ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెండీగా, ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. తన డాన్స్ స్టెప్పులతోనూ ఆడియెన్స్ ను ఫిదా చేస్తుంటుంది. మరోవైపు ఈ షో ప్రతి ఎపిసోడ్ కోసం లేటెస్ట్ అవుట్ ఫిట్ లో మెరుస్తుంటుంది. 
 

310
Asianet Image

అందుకోసం ప్రత్యేకంగా ఫొటోషూట్లు కూడా చేస్తూ.. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంటుంది. అలాగే తన ఫ్యాన్స్, నెటిజన్లు మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వస్తోంది. 

410
Asianet Image

ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ సినిమాల్లోనూ మెరుస్తోంది. తొలుత సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తూ వచ్చింది. తమిళంలో ‘కండెన్’, కన్నడలో ‘గురు’ వంటి చిత్రాలతో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఇటు తెలుగులోనూ పలు చిత్రాలు చేసింది. 
 

510
Asianet Image

‘బస్తీ’, ‘గుంటూరు టాకీస్’, ‘రాణి గారి బంగ్లా’, ‘అంతం’, ‘నెక్స్ట్ నువ్వే’, ‘అంతకు మించి’, ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ వంటి చిత్రాలతో అటు హీరోయిన్ గానూ వెండితెరపై సందడి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. 

610
Asianet Image

స్టన్నింగ్ ఫొటోషూట్లు, తన సినిమా అప్డేట్స్ ను అందిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ  రీసెంట్ గా తెలుగు వెర్షన్ లో విడులైన ‘బాయ్స్ హాస్టల్’ చిత్రం సెట్స్ లోని కొన్ని ఫొటోలను పంచుకుంది. రష్మీ లుక్ చూపుతిప్పుకోకుండా చేసింది. 

710
Asianet Image

లేటెస్ట్ ఫొటోస్ లో రష్మీ గౌతమ్ పొట్టి నిక్కరు, వైట్ షర్ట్ లో హాట్ లుక్ లో మెరిసింది. మహీంద్రా తార్ ను వయ్యారంగా కడుగుతూ కనిపించింది. థండర్ థైస్ చూపిస్తూ.. మత్తుగా తార్ ముందుభాగాన్ని రుద్దుతూ కవ్వించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.
 

810
Asianet Image

రష్మీ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె కిల్లింగ్ లుక్ కు ఖుషీ అవుతున్నారు. హాట్ అంటూ, బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాగా కడుగు అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
 

910
Asianet Image

మరికొందరు నెక్ట్స్ సినిమా అప్డేట్ కూడా ఇవ్వాలంటూ అడుగుతున్నారు. ఫొటోలు నెట్టింట వైరల్  చేస్తున్నారు. ఈక్రమంలో రష్మీ కూడా ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై మెరిసే అవకాశాలను వదులుకోవడం లేదు. 
 

1010
Asianet Image

రీసెంట్ గా రష్మీ గౌతమ్ చిరంజీవి ‘భోళా శంకర్’లోనూ నటించింది. తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇలా సోషల్ మీడియాలో నిత్యం మెరుస్తూ తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
రష్మీ గౌతమ్
 
Recommended Stories
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌
ప్రియదర్శి `మిత్ర మండలి` రాబోతుంది.. ఈసారి మ్యాడ్‌నెస్‌ వేరే లెవల్‌
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు రాబట్టిన బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్.. జాన్వీ కపూర్‌, ఆలియా లిస్ట్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
రెండు డిజాస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిన దుల్కర్ సల్మాన్.. నిజంగానే లక్కీ భాస్కర్
Top Stories
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
Telugu news live updates: Recruitment - స్పేస్ సెంటర్‌లో ఉద్యోగం చేయాలనుందా? నెలకు రూ.1.4 లక్షల వరకు జీతం ఇచ్చే పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
PM Modi: అది మాన‌వ‌త్వంపై జ‌రిగిన దాడి.. మ‌రోసారి పాక్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మోదీ
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
starlink: మ‌స్క్ మామ ఎంట్రీ క‌న్ఫామ్‌.. ఇండియాలో శాటిలైట్ ద్వారా ఇంట‌ర్నెట్‌, ధ‌ర‌లు ఎలా ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved