చిన్నగౌను వేసుకున్న పెద్దపాప... ఎంత సమ్మర్ అయితే మాత్రం, డ్రెస్ అంత పైకా రష్మీ!

First Published Apr 4, 2021, 9:16 AM IST

సమ్మర్ హీటుకి అల్లాడిపోతున్నా జనాలకు,  తన అందాలతో మరింత చెమటలు పట్టిస్తుంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. తాజాగా చిన్న గౌనులో దర్శనం ఇచ్చి, కుర్రాళ్ళ గుండెలను దోచేసింది. మోకాళ్ళు కూడా దిగని రష్మీ పొట్టి గౌను చూసిన ఫ్యాన్స్ కి, గుండె ఆగినంత పనైంది.