- Home
- Entertainment
- బ్లాక్ శారీలో ఆటంబాంబ్‌లా పేలిన యాంకర్ రష్మి అందాలు.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మైండ్ బ్లాక్ చేసే పోజులు..
బ్లాక్ శారీలో ఆటంబాంబ్‌లా పేలిన యాంకర్ రష్మి అందాలు.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మైండ్ బ్లాక్ చేసే పోజులు..
యాంకర్ రష్మి గౌతమ్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఓ వైపు `జబర్దస్త్` షోలో, మరోవైపు సోషల్ మీడియాలో ఆమె సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులకు మహాశివరాత్రి ట్రీట్ ఇచ్చింది.

`జబర్దస్త్` యాంకర్‌గా పాపులర్ అయిన రష్మి గౌతమ్ మహాశివరాత్రి సందర్భంగా హాట్ ట్రీట్ ఇచ్చింది. పండగ సందర్భంగా విజువల్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ శారీలో మెరిసింది. డెడ్లీ కాంబినేషన్‌లో అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
యాంకర్ రష్మి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి వంగి అందాలు వడ్డించడం విశేషం. మరోవైపు కిల్లింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. మొత్తంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా తన అభిమానులు పండగ చేసుకునేలా చేసింది. వారికి కావాల్సిన గ్లామర్ ట్రీట్ ఇస్తూ నిద్ర లేకుండా చేస్తుంది. జాగారం ఉండేలా చేసింది.
రష్మి గౌతమ్‌ని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరేమో అనేట్టుగా ఉండటం విశేషం. బ్లాక్ శారీలో ఆమె ఇచ్చిన పోజులు అంతగా మంటలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ హాట్ పోస్టులు పెడుతున్నారు.
స్వర్గంలో ఒక దేవకన్య తప్పిపోయిందని అనుకుంటున్నా, ఎందుకుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు నా హార్ట్ ని దోచేశావ్ అంటూ పోస్ట్ పెట్టడం విశేషం. బ్లాక్ శారీలో కిల్లింగ్ ఐస్‌తో చంపేస్తుందని, వామ్మో రష్మి మంటలు పుట్టిస్తుందిగా అని, బ్లాక్ రోజ్ అని, బ్లాక్ హాట్ లేడీ అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
రష్మి గౌతమ్ యాంకర్‌గా విశేషంగా ఆదరణ పొందుతుంది. సోషల్ మీడియాలో, టీవీ లోనూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆమె `జబర్దస్త్` షోతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు నటిగా రాణించే ప్రయత్నం చేసినా ఎవరూ గుర్తించలేదు. కానీ కామెడీ షోలోకి వచ్చాక ఊహించిన క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకుంది.
`జబర్దస్త్`లో ఆమె గ్లామర్ ట్రీట్ ఇవ్వడం, తనదైన స్టయిల్‌లో ఆకట్టుకునే యాంకరింగ్ చేయడం, దీనికి తోడు సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్(షో కోసం) నడిపించడంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సుధీర్‌తో కలిసి రష్మి `జబర్దస్త్` షో వేదికగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరు రొమాంటిక్ సాంగ్‌లకు డ్యూయెట్లు పాడుతూ ఆకట్టుకున్నారు.
అంతటితో ఆగలేదు, సోలోనే లవ్ ప్రపోజల్, షోలోనే ఎంగేజ్‌మెంట్, షోలోనే పెళ్లి పీఠలు కూడా ఎక్కారు. అప్పట్లో వీరు చేసిన ఈ స్కిట్లు బాగా ఫేమస్ అయ్యాయి. ఈటీవీకి భారీ రేటింగ్‌ని తెచ్చిపెట్టాయి. దీంతో తరచూ వీరిని వాడుకుని మరింత రేటింగ్‌ని పొందింది ఈటీవీ. అయితే ఇటీవల వీరిద్దరు విడిపోయారు.
`జబర్దస్త్` నుంచి, `శ్రీదేవీ డ్రామా కంపెనీ` షోల నుంచి సుడిగాలి సుధీర్ తప్పుకోవడంతో రష్మి ఒంటరయ్యింది. రెండు షోలకు ఆమెనే యాంకరింగ్ చేయాల్సి వస్తుంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను తగ్గించిందీ సెక్సీ బ్యూటీ. చాలా గ్యాప్‌తో ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.
యాంకర్ రష్మి గౌతమ్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఓ వైపు `జబర్దస్త్` షోలో, మరోవైపు సోషల్ మీడియాలో ఆమె సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులకు మహాశివరాత్రి ట్రీట్ ఇచ్చింది.