సుధీర్‌ ప్రపోజల్‌కి పరవశించిపోయి గుండెలపై వాలిపోయిన రష్మీ.. ఏకంగా స్టేజ్‌పైనే..

First Published Apr 2, 2021, 8:44 PM IST

సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మీ గౌతమ్‌ల మధ్య లవ్‌ స్టోరీ పీక్‌లోకి వెళ్లింది. స్టేజ్‌పైనే ప్రపోజ్‌ చేసేకునే స్టేజ్‌కి చేరుకున్నారు. తాజాగా వీరిద్దరి ఒకరికొకరు రోజా పువ్వు ఇచ్చుకుని మరీ తమ లవ్‌ ప్రపోజ్‌ చేసుకోవడం, దీనికి రష్మీ సుధీర్‌ గుండెలపై వాలిపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.