MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లంగా ఓణీలో వయ్యారాలు వలికిస్తున్న లాస్య... లేటెస్ట్ లుక్ వైరల్!

లంగా ఓణీలో వయ్యారాలు వలికిస్తున్న లాస్య... లేటెస్ట్ లుక్ వైరల్!

యాంకర్ లాస్య లంగా ఓణీ కట్టింది. సాంప్రదాయ కట్టులో మెస్మరైజ్ చేసింది. లాస్య లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 07 2023, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Anchor Lasya

Anchor Lasya

లాస్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆమె ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. మరోసారి ఆమె అబ్బాయిని కన్నారు. మొదటి సంతానంగా లాస్యను ఒక అబ్బాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Anchor Lasya

Anchor Lasya


పెద్దబ్బాయికి ఆరేడేళ్లు ఉంటాయి. గతంలో సెకండ్ చైల్డ్ గురించి అడుగుతుంటే కోపం వస్తుందని లాస్య అన్నారు. దాంతో ఇకపై ఆమె పిల్లల్ని కనరని అభిమానులు భావించారు. 


 

38
Anchor Lasya

Anchor Lasya

లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించినవాడితో పెళ్ళికి  లాస్య తండ్రి అంగీకరించలేదట. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారట. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.

48
Anchor Lasya

Anchor Lasya

ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య  బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. 

 

58
Anchor Lasya

Anchor Lasya

హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. అందరితో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. చాలా తక్కువ సందర్భాల్లో లాస్య సహనం కోల్పోయారు. 
 

68
Anchor Lasya

Anchor Lasya


అదే సమయంలో ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకరైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. అభిజీత్ టైటిల్ గెలవడంతో లాస్య ఆనందం వ్యక్తం చేశారు. 

78
Anchor Lasya

Anchor Lasya

కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు. ఆమెది ఫేక్ స్మైల్ అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హోస్ట్ నాగార్జున కూడా లాస్యను ఫేక్ స్మైల్ అన్నారు. అది కూడా మైనస్ అయ్యింది. 

 

88
Anchor Lasya

Anchor Lasya

బుల్లితెర మీద లాస్య సందడి తగ్గింది. అప్పుడప్పుడు అడపాదడపా షోలలో ఆమె కనిపిస్తున్నారు. లాస్యకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియోలు చేస్తుంటారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image2
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Recommended image3
Trisha Saree: సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో ఐశ్వర్య రాయ్‌ను త్రిష కాపీ కొట్టారా? వైరల్ అవుతున్న చీర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved