MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepika Pilli: బీచ్ వేర్లో సూపర్ హాట్ గా దీపికా పిల్లి... అది వేస్తే చూడాలని ఉందట, కుర్రాళ్ల కోరిక!

Deepika Pilli: బీచ్ వేర్లో సూపర్ హాట్ గా దీపికా పిల్లి... అది వేస్తే చూడాలని ఉందట, కుర్రాళ్ల కోరిక!

యంగ్ యాంకర్ దీపికా పిల్లి సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. ఆమె గ్లామర్ తో ఇంస్టాగ్రామ్ షేక్ అవుతుంది. ఫ్యాన్స్ టెంప్ట్ అవుతున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 21 2023, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Deepika Pilli

Deepika Pilli

దీపికా ఒకప్పటి మాల్దీవ్స్ వెకేషన్  ట్రిప్ ఫొటోలు షేర్ చేశారు. ఈ క్రమంలో బీచ్ లో హాట్ షోకి తెరలేపారు. కురచ దుస్తులు ధరించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేశారు. ఇక కామెంట్స్ రూపంలో తమ కోరికలు బయటపెడుతున్నారు. బికినీ వేస్తే చూడాలని ఉందని రిక్వెస్ట్ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీపికా అందాలు ఆమె ఇమేజ్ అంతకంతకూ పెంచేస్తున్నాయి. సోషల్ మీడియా జనాలు నీ యవ్వనాలకు దాసోహం అంటున్నారు. ఇక దీపికా కెరీర్ కూడా ఆశాజనకంగా ఉంది.   ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే షోలో దీపికా పిల్లి యాంకర్ గా ఉన్నారు. సుడిగాలి సుధీర్ తో పాటు సదరు కామెడీ షోకి దీపిక యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ షో జడ్జి కావడం విశేషం. 

36


ఇక వాంటెడ్ పండుగాడ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది దీపికా. సునీల్, అనసూయతో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్ట్స్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఆమెకు మంచి భవిష్యత్ ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. 

46


 డాన్స్ రియాలిటీ షో ఢీ తో దీపికా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఢీ సీజన్ 13లో రష్మీతో పాటు దీపికా యాంకరింగ్ చేశారు. రష్మీ, దీపికా సీజన్ 13 టీఆర్పీ పరుగులు పెట్టించారు. ఆ షోకి దీపికా గ్లామర్ ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

56
Deepika Pilli

Deepika Pilli

అనూహ్యంగా ఢీ సీజన్ 14లో దీపికకు అవకాశం దక్కలేదు. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లన కూడా షో నుండి తప్పించారు. వారి కాంబినేషన్  సక్సెస్ ఫుల్ గా సాగుతున్నప్పటికీ పెను మార్పులు చేశారు. ఢీ నుండి తప్పుకున్నాక దీపికా బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇది ఒకింత అభిమానులను నిరాశపరుస్తుంది. 

66


అయితే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. దీపికా హాట్ వీడియోలు, ఫోటోలు ఫాలోవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. దీపికా అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన దీపికా బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది.నటిగా సినిమాలు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నవ్విస్తూనే భయపెట్టే టాప్ 4 మూవీస్..తాప్సి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు
Recommended image2
Vijay CM: MGR పై విజయ్ దళపతి సంచలన కామెంట్స్, ఫస్ట్ స్పీచ్‌తోనే పొలిటికల్ హీట్
Recommended image3
Folk Song: ఇంత చెత్త సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved