MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా.. అనసూయ అందాల విస్ఫోటనం, లెగ్స్ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా.. అనసూయ అందాల విస్ఫోటనం, లెగ్స్ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

బుల్లితెరపై అనసూయ తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది. అనసూయ యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందంతో, చలాకీతనంతో షోని ఎలా సక్సెస్ ఫుల్ గా నడిపించాలో అనసూయకి బాగా తెలుసు.

2 Min read
Author : pratap reddy
Published : Dec 02 2021, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెరపై అనసూయ తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది. అనసూయ యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందంతో, చలాకీతనంతో షోని ఎలా సక్సెస్ ఫుల్ గా నడిపించాలో అనసూయకి బాగా తెలుసు. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. కంప్లీట్ గ్లామర్ రోల్ కాకుండా తన పాత్రలో నటనకు కూడా ప్రాధాన్యత ఉండేలా అనసూయ జాగ్రత్త పడుతోంది. 

38

టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ  అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. కుర్రాళ్లని రెచ్చగొట్టే నాటీ ఫోజులతో రెచ్చిపోతోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోస్ కి కుర్రాళ్ల మతులు పోవడం ఖాయం. చీరకట్టులో, లంగాఓణిలో సాంప్రదాయ వస్త్రధారణలో చూపు తిప్పుకోలేని విధంగా గ్లామర్ షో చేసే అనసూయ.. ఇక ట్రెండీ డిజైనర్ డ్రెస్ లలో ఎలాంటి ఫోజులు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అనసూయ థైస్ అందాలు ప్రదర్శిస్తూ మత్తైన చూపులతో కుర్రాళ్ల హృదయాలు గల్లంతు చేస్తోంది. 

58

తన హాట్ తో థైస్ అందాలని పూర్తిగా ఎక్స్ పోజ్ చేసే విధంగా ఉన్న పొట్టి గౌనులో అనసూయ ఫోజులు అందాల విస్ఫోటనాన్ని తలపిస్తున్నాయి. ఆమె ధరించిన బ్లూ గౌన్ చాలా పొట్టిగా ఉంది. అనసూయ హాట్ నెస్ కి కుర్రాళ్లు ఆగలేక అనేక కామెంట్స్ పెడుతున్నారు. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయినట్లు ఉంది అంటూ నెటిజన్లు అనసూయ ఫోజులకు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అనసూయ ప్రతిసారి తన అంశంతో సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది అని అంటున్నారు. 

68

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

78

ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల MAA ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసింది. దురదృష్టవశాత్తూ అనసూయ ఓటమి చెందింది. రాత్రేమో అనసూయ గెలిచిందని.. ఉదయం ఓడిపోయిందని ప్రకటించడం వివాదంగా మారింది. 

88

అలాగే ఆ మధ్యన అనసూయ డ్రెస్సులపై సీనియర్ నటుడు కోటా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఒక మహిళ తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కుందంటూ అనసూయ ఘాటుగా కోట శ్రీనివాసరావుకు కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారింది.  ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. Also Read: Silk Smitha: మద్రాసు పట్టణంలో ఆమె అడుగు అలా పడింది... దేశాన్ని ఓ ఊపు ఊపింది!

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved