MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ వేదికపై అనసూయ అదిరిపోయే పెర్ఫార్మన్స్, స్టార్ యాంకర్ మనసు మారిందా!

బిగ్ బాస్ వేదికపై అనసూయ అదిరిపోయే పెర్ఫార్మన్స్, స్టార్ యాంకర్ మనసు మారిందా!

ఒకప్పుడు టీవీ షోలు చేసేది లేదని చెప్పిన అనసూయ, స్టేజ్ మీద డాన్సులు చేయడం చర్చకు దారి తీసింది. అనసూయకు సంపాదన తగ్గిందా అనే సందేహాలు మొదలయ్యాయి.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 27 2024, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెర వేదికగా ఫేమ్ తెచ్చుకుంది అనసూయ. ఆమె కెరీర్ న్యూస్ రీడర్ గా మొదలైంది. అంతకు ముందు నటిగా కూడా ప్రయత్నాలు చేసింది. నాగ మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా డైలాగ్స్ లేని ఓ చిన్న పాత్ర చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


జబర్దస్త్ ఆమె జీవితాన్నే మార్చేసింది. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. అంతకు ముందు తెలుగులో పూర్తి స్థాయి కామెడీ షో లేదు. జబర్దస్త్ అనూహ్యంగా ఆదరణ దక్కించుకుంది. అనసూయ ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె గ్లామర్ కి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయ్యారు. అనసూయ గ్లామరస్ యాంకర్ ఇమేజ్ రాబట్టింది. 

జబర్దస్త్ అంతకంతకు ఆదరణ పెంచుకుంది. నెంబర్ వన్ బుల్లితెర షోగా అవతరించింది. జబర్దస్త్ షో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను వంటి టాలెంటెడ్ కమెడియన్స్ రాకతో మరింత ఊపందుకుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేశాయి. 

36

జబర్దస్త్ షోతో వచ్చిన ఇమేజ్ అనసూయకు సినిమా అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఏకంగా లీడ్ రోల్స్ కూడా అనసూయ చేస్తుంది . నటిగా బిజీగా అయ్యాక బుల్లితెర మీద ఫోకస్ తగ్గించింది. 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఆమె ఫ్యాన్స్ కి ఇది భారీ షాక్ అని చెప్పొచ్చు. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అనసూయ వెల్లడించింది. 

జబర్దస్త్ తో పాటు ఇతర బుల్లితెర షోల నుండి కూడా ఆమె తప్పుకుంది. అనంతరం జబర్దస్త్ పై అనసూయ ఆరోపణలు చేయడం కొసమెరుపు. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అలాగే ఆన్లైన్ చాట్ లో ఇకపై బుల్లితెర షోలు చేయనని తెగేసి చెప్పింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదు. ఆ కల్చర్ పోతే కానీ మరలా బుల్లితెర షోలు చేయనని అనసూయ అన్నారు. 

46
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


కాగా ఇటీవల అనసూయ తిరిగి బుల్లితెర మీద సందడి చేస్తుంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ప్రసారమైన షోలో అనసూయ జడ్జిగా వ్యవహరించింది. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ తన మార్క్ చూపించింది. తాజాగా అనసూయ స్టేజ్ పెర్ఫార్మన్స్ లకు కూడా సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు 8 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అనసూయ డాన్స్ తో అదరగొట్టింది. 

 

56
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇదంతా గమనించిన టాలీవుడ్ జనాలు.. అనసూయకు ఆదాయం తగ్గినట్లు ఉంది. నటిగా ఆదరణ పడిపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేస్తుందని అంటున్నారు. ఈ పుకార్లలో నిజమెంతో చూడాలి. ఏదేమైనా అనసూయ ఫుల్ సెటిల్డ్. హైదరాబాద్ లో లగ్జరీ ఇల్లు, కార్లు, బ్యాంకు బ్యాలన్స్ తో ఆర్థికంగా నిలదొక్కుకుంది. 
 

66
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


కాగా అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. జబర్దస్త్ కి రాక మునుపే వివాహం జరిగింది. బీహార్ కి చెందిన సుశాంక్ అని అనసూయ పెళ్లి చేసుకుంది. అనసూయ తండ్రి వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఏళ్ల తరబడి ఎదురు చూశారట. ఎట్టకేలకు తండ్రి పచ్చ జెండా ఊపడంతో పెళ్లి చేసుకున్నారు. 

అనసూయకు ఇద్దరు కుమారులు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి సమయం కేటాయిస్తుంది. వారితో విందులు, విహారాలలో పాల్గొంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టీవ్. ప్రతి విషయం తన అభిమానులకు షేర్ చేస్తుంది. అనసూయపై తరచుగా ట్రోలింగ్ నడుస్తుంది. అవేమీ అనసూయ పట్టించుకోదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: తెలుగు, తమిళంలో అంకుల్స్ తో పెళ్లి, రొమాన్స్.. కీర్తిసురేష్‌, రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image3
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved