MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Anchor Anasuya: ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ... ట్రెండీ వేర్ లో అనసూయ హాట్ టెంప్టింగ్ ఫోజులు!

Anchor Anasuya: ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ... ట్రెండీ వేర్ లో అనసూయ హాట్ టెంప్టింగ్ ఫోజులు!

హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనసూయ. ఈ స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే గ్లామర్ దాడి కుర్ర హృదయాలను డామేజ్ చేస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో కిరాక్ ఫోజులిచ్చారు. ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో రెచ్చగొట్టారు.

Sambi Reddy | Published : Jun 13 2022, 11:23 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇటీవలే అనసూయ తన 14వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంది. ఈ వేడుకలకు భర్త భరద్వాజ్ తో పాటు సాగర తీరానికి చెక్కేసింది. బీచ్ లో భర్తను ముద్దులతో, హగ్గులతో అనసూయ ముంచెత్తగా... ఆ వీడియో వైరల్ గా మారింది.

29
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇక వెండితెరపై అనసూయ దూసుకుపోతున్నారు. అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా టీజర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.  టీజర్ తోనే దర్జా సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ.
 

39
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


అనసూయ చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు.  రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు.

49
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa) మూవీలో అనసూయ దాక్షాయణి గా ఊరమాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అనసూయ తెలుగులో ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మలయాళ, తమిళ భాషల్లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.

59
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మరోవైపు అనసూయ పొట్టిబట్టలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటిల్లిపాది చూసే బుల్లితెరపై మితిమీరిన గ్లామర్ ఏమిటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అనసూయ తిప్పికొడుతున్నారు. నా బట్టలు నా ఇష్టం అనే అనసూయ, ధరించే బట్టల ఆధారంగా జడ్జి చేస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.

69
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఇక అభిమానుల కోసం అనసూయ వరుస ఫొటోస్ షూట్స్ చేస్తున్నారు. పొట్టిబట్టలో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అనసూయ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ మిలియన్ దాటిపోయారు.

79
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే గ్లామర్ దాడి కుర్ర హృదయాలను డామేజ్ చేస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో కిరాక్ ఫోజులిచ్చారు. ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో రెచ్చగొట్టారు.

89
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే గ్లామర్ దాడి కుర్ర హృదయాలను డామేజ్ చేస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో కిరాక్ ఫోజులిచ్చారు. ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో రెచ్చగొట్టారు.

99
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ గ్లామర్ షోకి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే గ్లామర్ దాడి కుర్ర హృదయాలను డామేజ్ చేస్తుంది. తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో కిరాక్ ఫోజులిచ్చారు. ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులతో రెచ్చగొట్టారు.

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
అనసూయ భరద్వాజ్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved