- Home
- Entertainment
- Anasuya: టాప్ టూ బాటమ్ కప్పేసినా ఘాటు రేపుతున్న`జబర్దస్త్`యాంకర్ అందాలు.. హాట్‌నెస్ ఓవర్‌లోడ్ ..
Anasuya: టాప్ టూ బాటమ్ కప్పేసినా ఘాటు రేపుతున్న`జబర్దస్త్`యాంకర్ అందాలు.. హాట్‌నెస్ ఓవర్‌లోడ్ ..
హాట్ యాంకర్ అనసూయ హాట్ అనే పదానికి ప్రతిబింబం. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. షో ఏదైనా అనసూయ హాట్ షోలో రెచ్చిపోవడంలో ముందే ఉంటుంది. ఇప్పుడు కొత్త షోకోసం మరింత ఘాటెక్కిస్తుంది.

సెక్సీ యాంకర్ అనసూయ `జబర్దస్త్` షోతో గత తొమ్మిదేళ్లుగా అలరిస్తుంది. అందాల విందునిస్తూ ఆద్యంతం కనువిందు చేస్తుంది. భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. యూత్‌లో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ మరే ఇతర యాంకర్లకి లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె అందాల్లోని మాయే అందుకు కారణమని చెప్పొచ్చు.
ఇన్నాళ్లకు అనసూయ మరో షోతో అలరించబోతుంది. ఆమె స్టార్ మాలో `సూపర్ సింగర్స్ జూనియర్` షోకి యాంకర్‌గా చేస్తుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె సందడి చేయబోతుండటం విశేషం. ఆదివారం ప్రసారం అవుతున్న ఈ షో కోసం అందంగా ముస్తాబైంది అనసూయ.
స్కై బ్లూ కలర్ గౌన్ ధరించి కనువిందు చేస్తుంది. టాప్ టూ బాటప్ అనసూయ తన అందాలను కంపేసినా ఆమె ఘాటు పెంచుతుండటం విశేషం. ఈ షోకోసం ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కొంటెగా, కసిగా, చిలిపిగా, విరహంగా, వయ్యారంగా ఇలా విభిన్న ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన ఆమె గ్లామర్ చిత్రాలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. అనసూయ ఎలా ఉన్నా హాట్ నెస్ మాత్రం తగ్గదంటున్నారు నెటిజన్లు.
దీంతోపాటు త్వరలో మరో షోలో కనిపించబోతుంది అనసూయ. యాంకర్ రవితో కలిసి ఓ టాలెంటెడ్ షోకి యాంకర్‌గా చేయబోతుంది. త్వరలోనే ఆ డిటైల్స్ వెల్లడి కానున్నాయి. దీంతో ప్రతి వారం ఆమె మూడు షోలతో సందడి చేయబోతుందని చెప్పొచ్చు. ఇలా అయితే ఫ్యాన్స్ కి, నెటిజన్లకి పండగే. మూడు ఫోటో షూట్లతో పండగ చేసుకుంటున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక సినిమాల్లోనూ బిజీగా ఉంది అనసూయ. ఆమె `రంగమార్తాండ`, `పుష్ప2`తోపాటు `దర్జా`, `అలాగే `పండుగాడ్` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఇటీవల మూడు కొత్త సినిమాలను ప్రకటించింది అనసూయ.
ఏదేమైనా అటు టీవీ రంగంలో వరుస షోలతో, ఇటు వెండితెరపై వరుస సినిమాలతు ఆద్యంతం కనువిందు చేస్తుంది. రెండు చేతులా సంపాదిస్తుంది. క్రేజీ బ్యూటీగా పాపులర్ అవుతుంది అనసూయ.
లేటెస్ట్ గా `సూపర్ సింగర్‌జూనియర్` షో కోసం అనసూయ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. Anasuya Bharadwaj Hot Photos.