మేకప్ లేకుండా హాట్ యాంకర్ సర్‌ప్రైజ్.. ముద్దుల్లో మునిగి తేలుతున్న అనసూయ.. వాటి కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్
యాంకర్ అనసూయ ఇప్పుడు ఫ్యామిలీతోనే ఎక్కువగా గడుపుతుంది. చిలిపి పనులతో ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె ముద్దుల్లో మునిగి తేలుతుండటం విశేషం.
హాట్ యాంకర్‌గా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న అనసూయ కొత్త ఏడాది సందర్భంగా గ్లామర్‌ట్రీట్ ఇస్తుందనుకుంటే మేకప్ లేకుండా కనిపించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్‌లో భాగంగా ఈ బ్యూటీ మేకప్ లేకుండా సహజమైన అందంతో మెరిసింది. డిసెంబర్ 31, న్యూ ఇయర్ ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసింది.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోని షేర్ చేసింది. 2022కి గుడ్ బై చెబుతూ, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ అనసూయ అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేసింది. తాజాగా విడుదల చేసిన వీడియో ఆ విషయం స్పష్టమవుతుంది. అయితే ఇందులో అనసూయ ముద్దుల్లో మునిగి తేలడం వివేషం. ఓ వైపు భర్త, మరోవైపు పెంచుకున్న పెట్ డాగ్, మరోవైపు చిలుక, అలాగే తన కుమారులు ముద్దుల్లో ముంచెత్తుతున్నారు.
ఇలా పూర్తిగా ఫ్యామిలీ మెంబర్స్ తోనూ అనసూయ ఈ న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంది. కలిసి డాన్సులేయడం, కలిసి డిన్నర్ చేయడం, కలిసి బయటకెళ్లడం, ఆడుకోవడం ఇలా అన్నీ భర్త, పిల్లలతోనే చేసుకోవడం విశేషం. జనరల్‌గా సెలబ్రిటీలు ఇలాంటి టైమ్‌లో పార్టీలకు వెళ్తూ పబ్బుల్లో జోగుతుంటారు. కానీ అనసూయ అందుకు భిన్నంగా చేసింది. ఫ్యామిలీ టైమ్ అంటూ ఈ ఏడాదిని ప్రత్యేకంగా మార్చుకుంది.
ఇందులో పొట్టి దుస్తుల్లో కనిపించింది అనసూయ. పొట్టి షాట్‌లో హాట్ థైస్ చూపిస్తూ పిచ్చెక్కించింది. కొంటె పోజులిస్తూ రచ్చ చేసింది. బెడ్‌పై పడుకుని మరీ ఈ బ్యూటీ పోజులివ్వడంతో కుర్రాళ్ల పిచ్చెక్కిపోతున్నారు. అయితే మేకప్ లేకుండా తన సహజమైన అందాలను చూపిస్తూ అనసూయ ఇలా రెచ్చిపోవడం విశేషం. దీంతో ఈ వీడియో, అందులోని క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల గ్లామర్ ఫోటోల కంటే తన సహజమైన అందాలనే ఎక్కువగా చూపిస్తుంది అనసూయ. టీవీ షోస్ లేకపోవడంతో చాలా వరకు ఇంట్లోనే ఉంటుంది. అందుకే సహజంగా కనిపిస్తుంది. మేకప్ లేకుండా దర్శనమిస్తూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అయితే మేకప్ లేకపోయినా అనసూయ అందం, హాట్ నెస్ ఏమాత్రం తరగలేదు సరికాదా, మరింత పెరిగిందంటున్నారు ఆమె అభిమానులు. న్యూ ఇయర్ ట్రీట్‌తో పండగ చేసుకుంటున్నారు.
మరోవైపు కొంత మంది అభిమానులు, ప్రధానంగా నెటిజన్లు గ్లామర్ ఫోటో షూట్ల విషయంలో నిరాశతో ఉన్నారు. అంతకు ముందు అనసూయ `జబర్దస్త్`కి యాంకర్‌గా చేసేది. ప్రతి వారం ఆ షో కోసం ముస్తాబైన దుస్తుల్లో ఫోటోలకు పోజులిస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకునేది. వాటిని చూసి ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. వారం రోజులు బూస్ట్ వచ్చిందనేలా తెగ ఎంజాయ్ చేసేవారు.
కానీ ఇప్పుడు అనసూయ షోస్ చేయడం లేదు. `జబర్దస్త్`ని చాలా రోజుల క్రితమే వదిలేసిన విసయం తెలిసిందే. కొన్నాళ్లపాటు `సూపర్ సింగర్ జూనియర్` షోకి యాంకర్‌గా చేసింది. అది పూర్తయ్యింది. దీంతో అనసూయ ఖాళీ అయ్యింది. దీని కారణంగానే గ్లామర్ ఫోటోలు కూడా తగ్గిపోయాయి. ఆ లోటుని అభిమానులు, నెటిజన్లు ఫీలవుతున్నారు. దీంతో వాటికోసం ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్లామర్ ఫోటోలను పంచుకోవాలని, ఆ అందాలు మిస్సింగ్ అని, అనసూయ అందాల ఫోటోలను పంచుకోవాలని కోరుకుంటున్నారు. కొందరైతే డిమాండ్ చేస్తున్నారు. మరి వారి కోరికని అనసూయ తీరుస్తుందా? చూడాలి.
ప్రస్తుతం అనసూయ సినిమాల్లో మాత్రం బిజీగా ఉంది. దాదాపు ఏడెనిమిది సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అందులో భారీ ప్రాజెక్ట్ ల నుంచి చిన్న బడ్జెట్ మూవీస్ కూడా ఉండటం విశేషం. బలమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తికి చూపిస్తుంది అనసూయ. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటుంది. మరోవైపు అడపాదడపా ఐటెమ్ సాంగులు కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది.