MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఘాటు అందాలని వయ్యారంగా ఒలకబోస్తున్న అనసూయ.. హాట్ నెస్ కి ఫిదా కావాల్సిందే

ఘాటు అందాలని వయ్యారంగా ఒలకబోస్తున్న అనసూయ.. హాట్ నెస్ కి ఫిదా కావాల్సిందే

టాలీవుడ్ లో అనసూయ స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. బుల్లితెర షోలో, సినిమా అవకాశాలతో అనసూయ బిజీ బిజీగా గడుపుతోంది.

2 Min read
Author : pratap reddy
Published : Oct 28 2021, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో అనసూయ స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. బుల్లితెర షోలో, సినిమా అవకాశాలతో అనసూయ బిజీ బిజీగా గడుపుతోంది. తన గ్లామర్ తో అనసూయ యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సినిమా ప్లానింగ్ విషయంలో Anasuya Bharadwaj ఫుల్ క్లారిటీతో ఉంటుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఒకే చెబుతోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. అలాగే క్షణం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది ఈ హాట్ యాంకర్. 

38

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

48

థైస్, ఎద అందాలు ఆరబోస్తూ చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలు గాయం చేస్తోంది. మతిపోగోట్టే హావభావాలతో ఉన్న అనసూయ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

58

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

68

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. 

78

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

88

అనసూయ MAA ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసింది. దురదృష్టవశాత్తూ అనసూయ ఓటమి చెందింది. రాత్రేమో అనసూయ గెలిచిందని.. ఉదయం ఓడిపోయిందని ప్రకటించడం వివాదంగా మారింది. 

About the Author

PR
pratap reddy
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved