నువ్వెవడ్రా నా డ్రెస్‌ గురించి అడగటానికి.. లైవ్‌లో ఆడేసుకున్న అనసూయ

First Published 16, May 2020, 9:48 AM

తనపై వచ్చే ట్రోల్స్‌, విమర్శలను తిప్పికొట్టడంలో యాంకర్‌ అనసూయ ఎప్పుడూ ముందే ఉంటుంది. నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేసే ఈ హాట్ యాంకర్‌ శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా లైవ్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ తన డ్రెస్ గురించి కామెంట్ చేసిన నెటిజెన్‌ను లైట్‌ అండ్ రైట్ ఆడుకుంది.

జబర్థస్త్ షోతో సూపర్‌ పాపులారిటీ అందుకున్న అనసూయకు ఓ ఫిలిం స్టార్ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఆమె కారణంగానే ఆ షో చూసే ఆడియన్స్‌ కూడా ఉన్నారంటే అతిషయోక్తి కాదు. అందుకే కొన్ని సినిమా అవకాశాలు కూడా ఈ ముద్దుగుమ్మను వెతుక్కుంటూ వస్తున్నాయి.

అయితే అనసూయను ఇష్టపడే వారు ఎంత మంది ఉన్నారో.. ద్వేషించే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన నెగెటివ్‌ కామెంట్స్‌తో విరుచుకుపడుతుంటారు నెటిజెన్లు.

తాజాగా అనసూయ పుట్టిన రోజు సందర్భంగా కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. పుట్టిన రోజు సందర్భంగా లైవ్‌లోకి వచ్చిన అనసూయపై ఓ వ్యక్తి అభ్యంతర కర కామెంట్ చేశాడు.

లైవ్‌లోకి వచ్చిన అనసూయను ఓ వ్యక్తి, డ్రెస్ సరిగా వేసుకో అమ్మవని గుర్తు పెట్టుకో అంటూ కామెంట్ చేశాడు. దీంతో అనసూయకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. ఆ నెటిజెన్‌ మీద ఓ రేంజ్‌లో ఏసేసుకుంది.

`నువ్వెవడ్రా నాకు చెప్పడానికి అమ్మంటే తెలుసా నీకు, తన పిల్లల బాధ్యతను చూసుకుంటూ తన బాధ్యత కూడా తాను చూసుకుంటుంది అమ్మ. అమ్మతనం అనేది బట్టల్లో ఉండదు. నా అందం కోసం నేను నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా` అంటూ ఫైర్‌ అయ్యింది.

అంతేకాదు ఇలాంటి చెత్త కామెంట్లు చేసే వాళ్లు ఆన్‌లైన్‌లో కీబోర్డ్ మాత్రమే వాయిస్తారు. మనిషి ఎదురుగా వస్తే ఏం మాట్లాడలేరని సెటైర్ వేసింది. అలాంటి వాళ్లు ముందు వాళ్ల ఆలోచనా విధానం మార్చుకోవాలని సలహా ఇచ్చింది అనసూయ.

అయితే ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన తన భర్త బంగారం అంటూ లైవ్‌ లో అందరితో చెప్పుకొని మురిసిపోయింది ఈ బ్యూటీ.

మరో నెటిజెన్‌ జబర్దస్త్‌ కంటెస్టెంట్‌ ఆది గురించి చెప్పాలని అడగ్గా.. `ఆది స్మాల్ స్క్రీన్‌ త్రివిక్రమ్` అంటూ కామెంట్ చేసింది.

loader