తన పర్సనల్‌ సీక్రెట్‌ చెబుతానంటోన్న అనసూయ.. మరో అదిరిపోయే ఛాన్స్

First Published Feb 21, 2021, 6:51 PM IST

యాంకర్‌ అనసూయ తన పర్సనల్‌ సీక్రెట్‌ చెబుతానంటోంది. తన వ్యక్తిగత విషయాలను గతంలో యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకున్న విషయం తెలిసిందే. కొంత గ్యాప్‌తో మళ్లీ తన పర్సనల్‌ విషయాలను చెబుతానంటూ ఓ వీడియోని టీజర్‌ తరహాలో పంచుకుంది. మరోవైపు ఈ సెక్సీ భామకి అదిరిపోయే ఛాన్స్‌ దక్కిందని తెలుస్తుంది.