అనసూయ సైడ్ బిజినెస్... సంపాదన సరిపోవడం లేదేమో పాపం!

First Published Mar 23, 2021, 6:21 PM IST


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఫేమ్, ఇమేజ్ పోయాక ఏమి చేసినా రూపాయి రాలదు. గ్యారంటీ లేని గ్లామర్ కెరీర్ లో ఆర్టిస్ట్ లు అందరూ ఇదే సూత్రం పాటిస్తూ ఉంటారు. డిమాండ్ ఉన్నప్పుడే కోట్లు సంపాదించి లైఫ్ కి సెక్యూరిటీ సమకూర్చకుంటారు.