MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయతో ఇంత మార్పా... ఆ సంఘటన తర్వాత మారిపోయిందా? 

అనసూయతో ఇంత మార్పా... ఆ సంఘటన తర్వాత మారిపోయిందా? 

అనసూయ ఫిలాసఫీ మాట్లాడుతుంది. ఆమెలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ మార్పుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 07 2023, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


అనసూయ డేరింగ్ డాషింగ్ అని చెప్పొచ్చు. ముక్కుసూటిగా ఉంటుంది. అలాంటి అనసూయ ఫిలాసపీ మాట్లాడుతుంది. గతాన్ని మనం మార్చలేం కానీ భవిష్యత్ ని మన ముగింపును మార్చగలం అని కామెంట్ పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండతో సుదీర్ఘ కాలం కొట్లాడిన అనసూయలో ఆ సంఘటన వలనే మార్పు వచ్చింది అంటున్నారు. 

25
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మరోవైపు అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఓ తరహా పాత్రలకు అనసూయ పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఇటీవల ఆమె నటించిన విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. 
 

35

విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో విమానం చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగమార్తాండ మూవీలో హైటెక్ కోడలిగా మెప్పించింది. రంగమార్తాండ సైతం అనసూయకు మంచి పేరు తెచ్చింది. 

 

45

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటుంది. సీక్వెల్ లో సైతం అనసూయ దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. 

55
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అయితే అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద విరక్తి పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాకండిగా చెప్పింది. అనసూయ కెరీర్ కి జబర్దస్త్ పునాది వేసింది. సదరు కామెడీ షో ఊహించని విజయం సాధించగా... అనసూయ బుల్లితెర స్టార్ అయ్యారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అనసూయ నటిగా ఎదిగారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nithya Menen: పిల్లలు కావాలంటే పెళ్లితో పనేంటి..? దుమారం రేపుతున్న నిత్యామీనన్ బోల్డ్ కామెంట్స్
Recommended image2
Jagapathi Babu: సౌందర్య కు జగపతి బాబు ప్రేమలేఖ, ఇన్నాళ్లకు నిజం చెప్పిన జగ్గూబాయ్..
Recommended image3
Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved