MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Pushpa: పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. షాకింగ్ ట్విస్ట్, కిల్లర్ లేడీగా..

Pushpa: పుష్పలో అతడిని చంపేది అనసూయేనా.. షాకింగ్ ట్విస్ట్, కిల్లర్ లేడీగా..

బుల్లితెరపై అనసూయ తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది. అనసూయ యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందంతో, చలాకీతనంతో షోని ఎలా సక్సెస్ ఫుల్ గా నడిపించాలో అనసూయకి బాగా తెలుసు.

2 Min read
Author : pratap reddy
Published : Dec 05 2021, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై అనసూయ తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతోంది. అనసూయ యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందంతో, చలాకీతనంతో షోని ఎలా సక్సెస్ ఫుల్ గా నడిపించాలో అనసూయకి బాగా తెలుసు. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతని బట్టి అనసూయ నిర్ణయం తీసుకుంటుంది. అందుకే అనసూయ నటించే చిత్రాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభిస్తోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. కంప్లీట్ గ్లామర్ రోల్ కాకుండా తన పాత్రలో నటనకు కూడా ప్రాధాన్యత ఉండేలా అనసూయ జాగ్రత్త పడుతోంది. 

36
anasuya

anasuya

ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ద్రాక్షాయనిగా ఆమె విభిన్నమైన లుక్ లో కనిపిస్తోంది. పాత రోజుల్లో మహిళలు ఒంటినిండా ఆభరణాలతో, పెద్ద బొట్టుతో కనిపించేవారు. అనసూయ ద్రాక్షాయని పాత్ర అలాగే కనిపిస్తోంది. ఈ చిత్రం నుంచి డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ కంటే ముందుగా చిన్న టీజర్ వదిలారు. ఈ టీజర్ లో అనసూయ క్యారెక్టర్ గురించి చిన్న హింట్ వదిలారు. 

 

46

ఈ లుక్ లో అనసూయ పైన చీర కొంగు లేకుండా మంచంపై ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపుతున్నట్లు కనిపిస్తోంది. అనసూయ నోటిలో బ్లేడ్ పట్టుకుని ఇస్తున్న లుక్ లో ఆమె కిల్లర్ లేడిని తలపిస్తోంది. ఆమె పాత్రలో ఊహించని ట్విస్ట్ ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. అనసూయ చేతిలో హత్యకు గురి కాబోతున్నది ఎవరో కాదు.. సునీల్ అని అంటున్నారు. ఈ చిత్రంలో సునీల్ 'మంగళం శ్రీను' గా నటిస్తున్నాడు. 

56

సునీల్ భార్యగా అనసూయ నటిస్తోందని.. తన భర్తనే ఆమె చంపేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అనసూయ సునీల్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఈ చిత్రం ట్విస్ట్ అట. సుకుమార్ చిత్రాల్లో ట్విస్ట్ లు ఊహకు అందని విధంగా ఉంటాయి. రంగస్థలం చిత్రంలో సుకుమార్ అనసూయకు మంచి రోల్ ఇచ్చారు. కానీ పుష్పలో ఆమె పాత్ర పాజిటివ్ గా ఉంటుందా లేక నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందా అనేది ఇప్పటికైతే సుస్పెస్. ట్రైలర్ ద్వారా మరింత క్లారిటీ రావచ్చు. 

66

మొత్తానికి అనసూయ రోల్ మాత్రం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. పుష్ప చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే డ్రైవర్ గా మొదలై.. డాన్ గా ఎలా మారాడు అనే అంశాలతో సుకుమార్ ఈ చిత్ర కథ రూపొందించారు. యాక్షన్ ఎపిసోడ్స్ కళ్ళు చెదిరే విధంగా ఉండబోతున్నట్లు టాక్. 

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved