MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నాన్ సెన్స్, మీకు అర్థం కావట్లేదా.. జాకెట్ విప్పిన అనసూయపై ట్రోలింగ్, ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

నాన్ సెన్స్, మీకు అర్థం కావట్లేదా.. జాకెట్ విప్పిన అనసూయపై ట్రోలింగ్, ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2024, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా కాలం క్రితమే బుల్లితెరపై దూరమైన అనసూయ ఇప్పుడు సడన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షో ద్వారా అనసూయ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో జబర్దస్త్ యానకరింగ్ చేసే అనసూయ సడెన్ గా మానేసింది. సినిమా ఆఫర్స్ ఎక్కువ రావడమే కారణం కావచ్చు. 

36

అయితే జబర్డస్త్ లాంటి షోలలో చేసే డబుల్ మీనింగ్ కామెడీ కూడా నచ్చడం లేదని అనసూయ ఒక సందర్భంలో తెలిపింది. అయితే తాజాగా అనసూయ రీఎంట్రీ ఇచ్చిన టివి షో ప్రోమో వైరల్ అయింది. ఈ షోలో శేఖర్ మాస్టర్, అనసూయ ఇద్దరూ ఏదో పోటీకి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అనసూయ అందరి ముందు తన జాకెట్ విప్పేసింది. ఇది చాలా హాట్ గా చూపించారు. 

46

దీనితో ప్రోమో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు అనసూయని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అనసూయ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అని పోస్ట్ పెట్టాడు. అనసూయ స్పందించింది. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇంత రోగంతో భాదపడుతున్నారు అని అనిపిస్తోంది అంటూ కౌంటర్ ఇచ్చింది. 

56

మరో నెటిజన్ ఇంకాస్త ఘాటుగా అనసూయకి రిప్లై ఇచ్చాడు. మీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయి. మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ బ్యాడ్ వైపు వెళ్ళకూడదు. నటిగా మీరంటే ఇష్టం. కానీ ఇలాంటివి చేయకపోతే మంచిది అని తెలిపాడు. 

66

అతడికి కూడా అనసూయ సమాధానం ఇచ్చింది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులుగా మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు తప్పవు. మీరంతా ఇలా బుల్లితెర మీదే ప్రతాపం చూపిస్తారు. సినిమాల్లో అభ్యంతర కరమైనవి ఎన్ని వస్తున్నా మీరు బ్లాక్ బస్టర్ హిట్స్ చేసేస్తారు. కానీ బుల్లితెరపై ప్రోమోలు చూసి జడ్జిమెంట్ చేసేస్తారు. కొందరికి ప్యాంట్స్, షర్ట్స్ కూడా ఇబ్బందే.. నేనేం చెప్పానో అర్థం అయింది అనుకుంటా అంటూ అనసూయ సమాధానం ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved