రోజు రోజుకి మరింత బొద్దుగా.. వీపు సొగసు, అదరహో అనిపించే స్ట్రక్చర్ తో కైపెక్కిస్తున్న అనసూయ
బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది.
ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది. కాగా రీసెంట్ గా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు.
భర్తతో కలసి ఫుల్ గా థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవలే ఇండియా తిరిగొచ్చింది. తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే తన భర్తతో కలసి వెళ్లిన ఈ ట్రిప్ ఎంతో స్పెషల్ అట. అందుకే థాయ్ ల్యాండ్ లో గడిపిన ప్రతి మూమెంట్ ని కెమెరాలో బంధించినట్లు అనసూయ పేర్కొంది.
అనసూయ ఎప్పుడు చీరలో కనిపించినా కుర్రాళ్ళకి పండగే.ఆమె స్ట్రక్చర్ చీరలో రెట్టింపు అందంతో కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. అనసూయ లేటెస్ట్ శారీ పిక్స్ పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి.
మతిపోగొట్టే స్కిన్ టోన్ తో అనసూయ ఇస్తున్న ఫోజులు, వీపు, నడుము చూపిస్తున్న విధానం కిరాక్ అంతే. ఆమె వీపు సొగసుకి యువత కైపెక్కినట్లు ఊగిపోతున్నారు.
హాట్ హాట్ గా అనసూయ వివిధ భంగిమల్లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అనసూయ గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
అనసూయ చీర కడితే ఆ భారీ సొగసుకి యువత మైకంలో మునిగిపోతారు. అంత హాట్ గా అనసూయ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఫోజులకు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు.