MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • దీపావళికి అనసూయ మరో ట్రీట్.. ఈసారి ప్యూర్ క్లాసీ లుక్ తో అదరగొట్టేసింది

దీపావళికి అనసూయ మరో ట్రీట్.. ఈసారి ప్యూర్ క్లాసీ లుక్ తో అదరగొట్టేసింది

అనసూయ టాలీవుడ్ లో క్రేజీ యాంకర్. యూత్ లో ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అనసూయ అందాలకు యువత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. మతోపోగొట్టే గ్లామర్ షోతో అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 05 2021, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అనసూయ టాలీవుడ్ లో క్రేజీ యాంకర్. యూత్ లో ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అనసూయ అందాలకు యువత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. మతోపోగొట్టే గ్లామర్ షోతో అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. హాట్ హాట్ అందాలతో మెరిసే అనసూయని చూడగానే కుర్రాళ్లకు కిక్కు ఎక్కేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

Anasuya Bharadwaj టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్. మెస్మరైజ్ చేసే అందం, అద్భుతమైన నటనతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. అనసూయ సాధారణమైన పాత్రలకు ఒకే చెప్పదు. ప్రతి చిత్రంలో తన పాత్ర ప్రభావం ఉండేలా చూసుకుంటుంది. అలాంటి రోల్స్ మాత్రమే ఎంచుకుంటుంది అనసూయ. 

38

చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ అనసూయ తన గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఫిట్ నెస్ విషయంలో అనసూయ చాలా కేరింగ్ గా ఉంటుంది.  

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం అనసూయ ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. అనసూయ హాట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీపావళి సందర్భంగా అనసూయ వివిధ ఫొటో షూట్స్ చేస్తోంది. నిన్న సారీలో మెరిసిన అనసూయ నేడు లంగాఓణిలో, ఒంటినిండా ఆభరణాలతో మెరుపులు మెరిపించింది. 

58

గ్రీన్ కలర్ ఓణీ.. బ్లూ బ్లౌజ్, లంగా అనసూయకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. దీపావళి దీపాలు వెలుగుల్లో అనసూయ మెరిసిపోతోంది. ఒంటిపై ఉన్న ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. నేడు ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ షో కోసం అనసూయ ఈ కాస్ట్యూమ్స్ లో మెరిసింది. దీపావళి సందర్భంగా నేడు మాస్టర్ చెఫ్ నిర్వాహకులు స్పెషల్ గా షోని ప్లాన్ చేసారు. అందుకే అనసూయ సాంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతోంది. 

68

ఈ ఫోటోస్ లో అనసూయ అందాలని కుర్రాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ డ్రెస్ అయినప్పటికీ అనసూయ నడుము సొగసు కుర్రాళ్లకు కనుల విందే.. ఓప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారు. 

78

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. Also Read: Unstoppable With NBK: చిరంజీవి పెళ్లిపై మోహన్ బాబు కామెంట్స్ వైరల్.. కాబట్టే బాగున్నాడు అంటూ..

88

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. Also Read: నడుముపై బిందె, పల్లెటూరి పడుచు పిల్లలా రెచ్చిపోయిన నభా.. లంగాఓణీలో వయ్యారాల విందు

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved