MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Anasuya Baradwaj : సాంప్రదాయానికి చీరకడితే ఇలానే ఉంటుందేమో.. హాట్‌ యాంకర్‌ అనసూయ దీపావళి స్పెషల్‌ ఫోటోలు

Anasuya Baradwaj : సాంప్రదాయానికి చీరకడితే ఇలానే ఉంటుందేమో.. హాట్‌ యాంకర్‌ అనసూయ దీపావళి స్పెషల్‌ ఫోటోలు

యాంకర్ అనసూయ అంటే గ్లామరే గుర్తొస్తుంది. ఆమె ప్రతి వారం పంచుకునే గ్లామర్ పిక్స్ అంతగా ఆకట్టుకుంటుంటాయి. అనసూయ ఫోటోలు పంచుకుందంటే నెటిజన్లకి పండగే పండగ. కానీ ఇప్పుడు అసలైన పండగ తెచ్చింది హాట్‌ యాంకర్ అనసూయ.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 04 2021, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అనసూయ తాజాగా సాంప్రదాయానికి చీరకట్టినట్టు ముస్తాబైంది. ఎప్పుడూ గ్లామరస్‌ లుక్‌లో కనిపించే అనసూయ ఇప్పుడు అభిమానులకు, నెటిజన్లకి షాకిచ్చింది. చీరకట్టులో అదరహో అనిపిస్తుంది. లుక్ మైండ్‌ బ్లాక్‌ అనేలా పోజులిచ్చింది. దీపావళి పండక్కి అసలైన పండుగని తీసుకొచ్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. ఇంత సాంప్రదాయంగా ముస్తాబైనా ఆమెలోని హాట్‌ నెస్‌ మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. అంతేకాదు మరింత రెట్టింపయ్యిందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చేతుల్లో దీపాలు పట్టుకుని వయ్యారంగా నడుస్తూ దిగిన అనసూయ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పంచుకుంటూ అభిమానులకు దీపావళి విషెస్‌ చెప్పింది సెక్సీ యాంకర్ అనసూయ. అయితే ఇదంతా `జబర్దస్త్` షోలో ఆమె చేసిన సందడిలా ఉంది. దీపావళి పండుగ సందర్భంగా తాను యాంకర్‌గా చేస్తున్న `జబర్దస్త్` షో ప్రసారం కానుంది. ఈటీవీలో సాయంత్రం ప్రసారం కానుంది. 

35

ఈ సందర్భంగా అనసూయ పిక్స్ కి కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లుకింగ్‌ వెరీ బ్యూటీఫుల్‌, సో క్యూట్‌, లుకింగ్‌ ప్రెట్టీ, దేవతలా ఉన్నావు` అంటూ అనసూయ అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

45

అనసూయ ప్రస్తుతం ఓ వైపు టీవీ షోలతో, మరోవైపు నటిగా  సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇటీవల తమన్నా హోస్ట్ గా చేసే `మాస్టర్ చెఫ్‌ తెలుగు`కి హోస్ట్ గా ఎంపికైంది. తమన్నా స్థానంలో అనసూయ వచ్చింది. షోకి తనదైన గ్లామర్‌ని జోడించింది. మరోవైపు సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా ఉంది అనసూయ. 
 

55

ప్రస్తుతం ఆమె `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`, `ఖిలాడీ`తోపాటు పలు చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ. అదే సమయంలో ప్రతి వారం గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. నెట్టింట సెన్సేషనల్‌గా మారుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved