MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఐటెం భామగా అనసూయ చాలా హాట్ గురూ... మాస్ మసాలా స్టెప్స్ మడతెట్టేసింది!

ఐటెం భామగా అనసూయ చాలా హాట్ గురూ... మాస్ మసాలా స్టెప్స్ మడతెట్టేసింది!

కెరీర్ లో మొదటిసారి ఐటెం భామ అవతారం ఎత్తింది అనసూయ. దీనితో వెండితెరపై అందాల విందు చేసే అవకాశం దక్కింది ఆమెకు. బుల్లితెరపై గ్లామర్ దుస్తులలో హాట్ హాట్ స్టెప్స్ వేసిన అనసూయకు చావు కబురు చల్లగా రూపంలో అద్భుత అవకాశం దక్కింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 27 2021, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయకు, వెండితెరపై పద్దతి గల పాత్రలు దక్కాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె కనిపించడంతో, గ్లామర్ పవర్ చూపించే అవకాశం దక్కలేదు.

29
ఎట్టకేలకు చావు కబురు చల్లగా చిత్రం ద్వారా అనసూయకు గ్లామర్ గా కనిపించే అవకాశం దక్కింది. ఈ చిత్రంలోని ''పైన పటారం, లోన లొటారం'' సాంగ్ లో హీరో కార్తీకేయకు జంటగా అనసూయ కనిపించారు.

39
నడుముకు నక్కిలీసు గొలుసు, లంగా ఓణీలో ధరించి మాస్ లుక్ లో కేక పుట్టించింది ఆమె. ఈ సాంగ్ లో అనసూయ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

49
ఐటెం భామగా అనసూయ ఇరగదీశారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. ఇక త్వరలో పైన పటారం లిరికల్ సాంగ్ విడుదకానుంది.

59
ఇక హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

69
మార్చి 19న చావు కబురు చల్లగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఓ మాస్ అబ్బాయికి, క్లాస్ అమ్మాయికి మధ్య నడిచే రొమాంటిక్ డ్రామాగా చావు కబురు చల్లగా తెరకెక్కింది.

79
మరోవైపు అనసూయ అనేక చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే కొన్ని చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్నాయి.

89
తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మమ్ముట్టి చిత్రాలలో అనసూయ కీలక రోల్స్ చేయడం విశేషం.

99
ఇక జబర్ధస్త్ తో పాటు, అనేక బుల్లితెర షోలకు అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలా మొత్తంగా అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Postponed: టాక్సిక్ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ ఇదే.. బాక్సాఫీసు వద్ద `దురందర్‌ 2` ఊచకోత
Recommended image2
Vijay Devarakonda - Rashmika: విజయ్, రష్మికల నగల ధర ఎంతో తెలుసా.? ఏకంగా మూడు విల్లాస్ కొనొచ్చు..
Recommended image3
Chiranjeevi తండ్రి నటించిన మూవీస్‌ ఏంటో తెలుసా? మెగాస్టార్‌కి ముందే సినిమా ఎంట్రీ.. అల్లు రామలింగయ్య వల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved