Anasuya Bharadwaj : అనసూయ ర్యాండమ్ క్లిక్స్.. తనకు ఆ వ్యక్తి నుంచి గిఫ్ట్ అంటా..
హాట్ యాంకర్ అనసూయ ఎప్పుడూ తన అభిమానులకు సోషల్ మీడియాలో దగ్గర ఉంటుంది. ఈ మేరకు తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలు తన కొత్త బహుమతి అని చెప్పుకొచ్చారు. ర్యాండ్ క్లిక్స్ లో ఘాటు ఫోజులిచ్చారు అనుసూయ.

ఇటీవల సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలిన అనసూయ. తాజాగా తన సోషల్ మీడియాలో ర్యాండమ్ క్లిక్స్ ఫొటోలను తన అభిమానుల కోసం పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలు తనకు ప్రత్యేకమంటూ రాసుకొచ్చింది. తన కొత్త గిఫ్ట్ అంటూ చెప్పింది. అయితే ఆ ఫొటోలు తీసిన భరద్వాజ్ నుంచి ఈ గిఫ్ట్ అందినట్టు తెలపింది.
ఈ ఫొటోల్లో అనసూయ వేరీ సింపుల్ గా ఉన్నారు. క్యాజువల్ వేర్ ధరించి సోఫాలో కూర్చుని ఉన్నారు. తన ఒరకంట చూపుతో కుర్రాళ్లకు మతిపోగొట్టింది. వరుసగా దిగిన ఫొటోలతో సూడసక్కగా ఉంది అనసూయ. ఎంత క్యాజువల్ దుస్తుల్లోనైనా తన హాట్ లుక్స్ ను మిస్ చేయలేదీ సుందరి.
`జబర్దస్త్` యాంకర్ అనసూయ(Anasuya)గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా ఈ బ్యూటీ సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీతో గడిపిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్నీ ఫొటోలతో తన అభిమానులను పలకరించింది. తన భర్త ఫొటోలు దించుతుండగా హాట్ ఫోజులిచ్చింది అనసూయ.
కూర్చున్న చోట నుంచే అభిమానులను ఖుషీ చేస్తుంది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలను చూసి అభిమానులు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే అనసూయ నటించిన పలు చిత్రాల్లోన్ని పేర్లతో కామెంట్లుు పెడుతున్నారు అభిమానును. ‘సూపర్ అత్త’ అంటూ, హాటీ అంటూ తన అందాన్ని పొగుడుతున్నారు.
అయితే ఎప్ఫుడూ స్పెషల్ అట్రాక్షన్, ట్రెండీ వేర్ లో కనిపించే అనసూయ ఈ సారీ క్యాజువల్ వేర్ లో దర్శనమిచ్చింది. ఏదేమైనా తన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూనే ఉన్నారు. కాగా, సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగ్ కూడా కొత్తేమి కాదు. నెటిజన్ల నుంచి అనసూయ తరచుగా విమర్శలు, కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.
అదే క్రమంలో ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉండగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా స్పందించింది. ఇదిలా ఉండగగా త్వరలో అనసూయ ‘పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న యంగ్ డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేయనున్నారు. తన అభిమానులు ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో రిలీజ్ అవనున్న సినిమాల్లోనూ ఈ హాట్ బ్యూటీ మెరవనున్నది.