MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Anasuya : మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నారో చూశారా.. సింపుల్ లుక్.. కట్టిపడేస్తున్న ‘రంగమ్మత్త’

Anasuya : మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉన్నారో చూశారా.. సింపుల్ లుక్.. కట్టిపడేస్తున్న ‘రంగమ్మత్త’

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)   సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఈ క్రమంలో తన నుంచి ఊహించని విధంగా పోస్టులు కూడా వస్తుంటాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Dec 28 2023, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘జబర్దస్త్’ Jabardasth కామెడీ షోతో అనసూయ భరద్వాజ్ యాంకర్ గా గుర్తింపు పొందారు. తన స్కిల్స్ తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రే్ దక్కించుకుంది. అలాగే బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పి నటిగా సెటిల్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ కు దూరమై వెండితెరకు బాగా దగ్గరైంది. టీవీలో కనిపించకపోయినా తన అభిమానుల కోసం నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. 

36

ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటూ వస్తోంది.ఈ క్రమంలో బ్యూటీఫుల్ గా పొటోషూట్లు కూడా చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. 

46

తాజాగా మాత్రం అనసూయ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఎప్పుడూ మేకప్ తో మెరిసే అనసూయ.. ఈ సారి మాత్రం కనీసం లిప్ స్టిక్ కూడా లేకుండా దర్శనమిచ్చింది. తన నేచురల్ అందంతో కట్టిపడేసింది. 

56

సింపుల్ లుక్ లో మెరిసిన అనసూయ మేకప్ లేకపోయినా ఆకర్షించే చర్మ సౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేశారు. స్కిన్ టోన్, చర్మ సౌందర్యంతో కట్టిపడేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులతో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 
 

66

ఇదిలా ఉంటే.. అనసూయ కెరీర్ లోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. మొన్నటి వరకు గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో కుమ్మేసింది. ప్రస్తుతం ఐాకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 ది రూల్ Pushpa 2 The Ruleలో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళంలో మరో సినిమా చేస్తోంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved