MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Anasuya : చీరకట్టు అంటే అనసూయనే.. అలా వొంపుసొంపులతో కట్టిపడేస్తున్న రంగమ్మత్త

Anasuya : చీరకట్టు అంటే అనసూయనే.. అలా వొంపుసొంపులతో కట్టిపడేస్తున్న రంగమ్మత్త

స్టార్ యాంకర్ గా అనసూయ బుల్లితెరపై అలరించింది. నటిగా అదరగొడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందమైన ఫొటోషూట్లతో మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 23 2024, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అటు టీవీ ఆడియెన్స్ తో పాటు ఇటు వెండితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘జబర్దస్త్’ వేదికతో స్టార్ యాంకర్ గా ఎదిగింది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అలాగే వొంపుసొంపుల ప్రదర్శనతో కట్టిపడేస్తోంది. 
 

38

కొన్నాళ్లు ఈ బ్యూటీ బుల్లితెరకు దూరమై.... సినిమాలతోనే బిజీగా అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటోంది. 

48

వరుసగా పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. మరోవైపు నెటిజన్లను కూడా తన గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

58

ఈ క్రమంలో అనసూయ బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూనే తన అందమైన లుక్ తో ఆకర్షిస్తోంది. కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. 

68

ఇక తాజాగా చీరకట్టులో మరింత బ్యూటీఫుల్ గా మెరిసింది. కొన్నాళ్లుగా అనసూయ చీరకట్టుకే అందం తెచ్చేలా శారీలుక్ లో దర్శనమిస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ కూడా అదిరిపోయింది. 

78

పలుచటి చీర, డీప్ కట్ బ్లౌజ్ లో రంగమ్మత్త నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా స్టిల్స్ ఇచ్చింది. 

88

ప్రస్తుతం తన ఫొటోలను నెటిజన్లు లైక్స్ చేస్తున్నారు. అలాగే కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక అనసూయ నెక్ట్స్ ‘పుష్ప2’తో అలరించబోతున్న విషయం తెలిసిందే. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image2
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image3
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved