MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రంట్... బ్యాక్ అందాలు చూపిస్తూ.. అనన్య పాండే అరాచకం.. ప్రకృతి అందాల నడుమ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.

ఫ్రంట్... బ్యాక్ అందాలు చూపిస్తూ.. అనన్య పాండే అరాచకం.. ప్రకృతి అందాల నడుమ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.

హాట్ హాట్ ఫోటోస్ తో అరాచకం చేస్తోంది అనన్య పాండే. సోషల్ మీడియాలో వరుస ఫోటోలతో అదరగొడుతోంది. ప్రతీ విషయం తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ.అనన్య పెట్టే పోస్ట్ లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 16 2023, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అనన్య పాండే. సక్సెస్, ఫెయిల్యూర్ తో సబంధం లేకుండా.. వచ్చిన సినిమాలు చేసుకుంటూ.. సినిమాలే లేకుంటే హ్యాపీగా తనకు నచ్చిన ప్రాంతాలకు టూర్లు వేస్తూ.. ప్రకృతి అందాల నడుమ బ్రతికేస్తోంది అనన్య పాండే. తన ప్రపంచం తనకు ఉంది అన్నట్టుగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. 
 

26

బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య పాండే.. బాలీవుడ్ లో తనకంటూ..ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే పెద్దగా అవకాశాలు మాత్రం సాధించలేకపోయింది. స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. 
 

36

లైగర్ సినిమాలో పాన్ ఇండియా రేంజ్ లో.. భారీ డిజాస్టర్ చూసింది అనన్య పాండే. ఆతరువాత పెద్దగా అవకాశాలు లేవు బాలీవుడ్ లో. అయినా సరే.. నో ప్రాబ్లమ్ అన్నట్టుగా.. తన పని తానుచూసుకుంటుంది బ్యూటీ. సోషల్ మీడియా పేజ్ ను మాత్రం పక్కాగా అప్ డేట్ చేస్తూ.. ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు తన విషయాలు తెలియజేస్తుంటుంది. 
 

46

ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో అనన్య ఫాలోయింగ్ 2 కోట్ల 40 లక్షలకు పైగా పెరిగింది. ఆఫాలోయింగ్ ను ఇంకా పెంచుకుంటూ.. అద్భుతమైన ఫోటోలతో అలరించాలనిచూస్తోంది.  ఆ ఫ్యాన్స్  నిరాశపడకుండా అందాలతో విందు చేస్తూ..  వారి ఆకలి తీరుస్తోంది ఈ భామ. ప్రస్తుతం ప్రకృతి అందాల నడుమ అనన్య అద్భుతంతో అదరగొడుతుంది. 

56

ఇక లైగర్ ప్లాప్ త సౌత్ ఆశలను వదిలేసుకుంది అనన్య పాండే. ఈ సినిమా ప్రభావం బాలీవుడ్ పై కూడా పడటంతో... అనన్యకు సౌత్ లో అవకాశాలు రాకపోగా.. అటు బాలీవుడ్ లో కూడా తగ్గినట్టు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకున్నా.. సినిమాలు మాత్రం రావడంలేదట అనన్యకు. అయినా డోంట్ కేర్ అంటోంది. 

66

నాలుగేళ్ల క్రితం `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైంది అనన్య పాండే. టైగర్‌ ష్రాఫ్‌కి జోడీగా నటించి ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనూ తనదైన చలాకీ పాత్రతో ఆకట్టుకుంది. బెస్ట్ డెబ్యూ అనిపించుకుంది. అయితే ఆమెకు వెండితెరమీదకు రావడంకంటే ముందే.. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే
Recommended image2
R B Choudary: ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత ఆర్. బి. చౌదరి కన్నుమూత, ఏం జరిగిందంటే?
Recommended image3
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved