MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రైడల్ లుక్ లో బోల్డ్ గా విజయ్ దేవరకొండ హీరోయిన్.. కుర్రాళ్ళ గుండెలు జారిపోయే అందం

బ్రైడల్ లుక్ లో బోల్డ్ గా విజయ్ దేవరకొండ హీరోయిన్.. కుర్రాళ్ళ గుండెలు జారిపోయే అందం

ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది Ananya Pandey. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Oct 18 2021, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది Ananya Pandey. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని కట్టిపడేస్తుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

 

36

తాజాగా అనన్య పాండే షేర్ చేసిన ఫోటో షూట్ స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది. బ్రైడల్ లుక్ లో పెళ్లి కూతురిలా ముస్తాబైంది అనన్య. బ్రైడల్ లుక్ కి తనదైన స్టైల్ లో బోల్డ్ టచ్ ఇచ్చింది ఈ బ్యూటీ. క్లీవేజ్ అందాలు, నాభి అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

 

46

హెవీ డిజైన్ తో ఉన్న రెడ్ అండ్ మెరూన్ లెహంగాలో అనన్య హాట్ లుక్ తో అదరగొడుతోంది. సెక్సీగా ఆమె ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళ మతిపోగొట్టేలా ఉన్నాయి. 

 

56

 ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ Puri Jagannadh దర్శకత్వంలో 'Liger' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

66

అనన్య, Vijay Devarakonda మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved