MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లెహంగా, వోణీలో ‘లైగర్’ బ్యూటీ సండే ట్రీట్.. ట్రెడిషనల్ లుక్ లో అనన్య పాండే అందాల విందు..

లెహంగా, వోణీలో ‘లైగర్’ బ్యూటీ సండే ట్రీట్.. ట్రెడిషనల్ లుక్ లో అనన్య పాండే అందాల విందు..

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొడుతోంది. అందాల విందుతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 14 2022, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే అందాల విందులో అదరహో అనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెక్ట్స్ లెవల్ గ్లామర్ షో చేస్తోంది. యంగ్ హీరోయిన్ అందాలకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీ ఫొటోషూట్లతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. 
 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య పాండే తాజాగా లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ ఉండగా.. లేటెస్ట్ గా మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది.

36

ఈ పిక్స్ లో అనన్య లుక్ అట్రాక్టివ్ గా ఉంది. క్రీమ్ కలర్ లెహంగా, వోణీలో ‘లైగర్’ బ్యూటీ అందాల విందు మతిపోగొడుతోంది. నడుము సోయగాలు, ఎద అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తు చూపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.

46

యంగ్ హీరోయిన్ అనన్య బాలీవుడ్ లోనే కాకుండా.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - పూరి కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ Liger చిత్రంతో అనన్య హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరకానుంది.
 

56

ఈ సందర్భంగా ‘లైగర్’ చిత్ర ప్రమోషన్స్ లో అనన్య పాండే కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటోంది. విజయ్ తో కలిసి తమదైన శైలిలో చిత్ర ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ ఈ జంట రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనన్య కూడా ఫొటోషూట్లతో ఇలా అందాల విందు చేస్తోంది. 
 

66

కేరీర్ విషయానికొస్తే.. అనన్యకు ప్రస్తుతం మంచి రోజులే ఉన్నాయి.  బాలీవుడ్ లోనూ స్టార్ కాస్ట్ తో కలిసి నటిస్తోంది. చివరిగా హిందీ చిత్రం ‘గెహ్రైయా’లో బోల్డ్ రొమాన్స్ తో ఆకట్టుకుంది. మరోవైపు ఇతర ఇండస్ట్రీల్లోకి కూడా అనన్య అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు ‘లైగర్’తో ఎంట్రీ ఇస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Recommended image2
Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్
Recommended image3
Urvashi Rautela: కేన్స్ లో ఊర్వశీ రౌతేలా కళ్ళు జిగేల్ మనే లుక్.. తేడా కొట్టేసింది, దారుణంగా ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved