- Home
- Entertainment
- Ananya Nagalla Sunday Treat: బిగువైన అందాలను దాయలేక ఇబ్బంది పడుతున్న అనన్య టాప్.. సూర్యుడిని మించే హాట్‌నెస్
Ananya Nagalla Sunday Treat: బిగువైన అందాలను దాయలేక ఇబ్బంది పడుతున్న అనన్య టాప్.. సూర్యుడిని మించే హాట్‌నెస్
`వకీల్ సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల గ్లామర్ డోస్ పెంచుతుంది. రోజు రోజుకి హాట్‌నెస్ పెంచుతూ కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. కంటి నిండ నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా అనన్య పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సంచలనం రేపుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
`మల్లేశం` చిత్రంలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి మెప్పించిన అనన్య నాగళ్ల ఆ తర్వాత ట్రెండ్‌కి అలవాటు పడుతుంది. మారుతున్న కాలానికి అనుగునంగా మనం మారాలనే విషయాన్ని చాటుతుంది. సినీ రంగంలోకి రాణించాలంటే గ్లామర్ పోత తప్పదనే విషయాన్ని వంట బట్టించుకున్నట్టుంది అనన్య. గ్లామర్ విషయంలో రెచ్చిపోయి హాట్ షో చేస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.
అనన్య నాగళ్ల `వకీల్‌సాబ్`తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత స్కిన్ షో విషయంలో హద్దులు చెరిపేసినట్టుంది. గ్లామర్ విషయంలో మైండ్ బ్లాక్ చేస్తుంది.తాజాగా ఆమె పంచుకున్న సెక్సీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.
ఇందులో అనన్య పీలకలుగా ఉన్న టాప్ ధరించి బిగువైన ఎద అందాలతో రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ టాప్ అందాలను దాయలేక ఆమె టాప్ ఇబ్బంది పడుతుండగా, రెచ్చిపోయి నెటిజన్లని రెచ్చగొడుతుంది అనన్య నాగళ్ల. క్లీవేజ్ అందాలతో సోషల్ మీడియాలో ఫైర్ అంటించింది. ఆ మంటకి కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఓ రకంగా తన అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్ కి పర్‌ఫెక్ట్ సండే ట్రీట్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఒక్క రోజు ముందే శనివారం ఈ బ్యూటీ ఈ సెక్సీ పిక్స్ ని పంచుకోగా అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్లకి నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉన్న అనన్య నాగళ్ల `మల్లేశం` చిత్రంతో చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. అందుకు ముందే షార్ట్ ఫిల్మ్స్ లోనూ మెప్పించింది. తెలంగాణ అమ్మాయి కావడంతో తెలంగాణ యాస ప్లస్ అయ్యింది. ఇలా క్యూట్ లుక్స్ తో వెండితెరపై కనువిందు చేసింది. దీంతో ఆ తర్వాత క్రమంగా మంచి ఆఫర్లు రావడం ప్రారంభించాయి.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్ సాబ్`లో ముగ్గురు అమ్మాయిలో ఒకరిగా కీలక పాత్ర పోషించింది అనన్య నాగళ్ల. ఇన్నోసెంట్ రోల్‌లో, తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. తనకంటూ స్పెషాలిటీని చాటుకుంది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేయాలనుకుంటుంది. అందుకోసం గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంది. తన క్రేజ్‌ని మరింత పెంచుకుంటుంది.
`వకీల్‌సాబ్` తర్వాత `మ్యాస్ట్రో` వంటి ఒకటి రెండు చిత్రాల్లో కనిపించినా అనన్యకి ఆ స్థాయి గుర్తింపు దక్కలేదు. ఆమెకి సరైన పేరు రాలేదు. దీంతో మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యింది అనన్య కెరీర్. ప్రస్తుతం మేకర్స్ ని ఆకట్టుకునేందుకు ఇలా గ్లామర్ పోతకి తెరలేపుతుంది. మరి ఈ బ్యూటీ అందాలకు ఫిదా అయి అవకాశాలొస్తాయేమో చూడాలి.