MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డిజైనర్ శారీలో వకీల్ సాబ్ బ్యూటీ విస్ఫోటనం.. నడుము హైలైట్ చేస్తూ అన్ని యాంగిల్స్ లో పరువాలతో కవ్వింత 

డిజైనర్ శారీలో వకీల్ సాబ్ బ్యూటీ విస్ఫోటనం.. నడుము హైలైట్ చేస్తూ అన్ని యాంగిల్స్ లో పరువాలతో కవ్వింత 

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

Sreeharsha Gopagani | Published : Sep 23 2023, 05:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Asianet Image

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇటీవల అనన్యకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. 

211
Asianet Image

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. 

 

311
Asianet Image

అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. అనన్య ఆ తరహా పాత్రలే కాదు గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో గ్లామర్ సంకేతాలు వదులుతోంది. 

411
Asianet Image

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

511
Asianet Image

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

611
Asianet Image

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

711
Asianet Image

 ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా చీరకట్టులో మెరుపులు మెరిపిస్తూ చిరునవ్వులతో మురిపిస్తోంది. 

811
Asianet Image

అప్పుడే విరిసిన తామర పువ్వులా అనన్య చిరునవ్వులు మెస్మరైజ్ చేస్తున్నాయి. యువత ఆమె ఫోజులకి  నువ్వు నవ్వితే చాలా బావుంటావు అంటూ కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. 

911
Asianet Image

డిజైనర్ చీరలో అనన్య నడుము అందాలతో, పెదవుల సెక్సీ నెస్ తో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తోంది. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్న అనన్య స్ట్రక్చర్ కి యువత ఫిదా అవుతున్నారు. 

1011
Asianet Image

టాప్ టూ బాటమ్ అనన్య కవ్వించే విధంగా చిరునవ్వులతో, మత్తులా ఫోజులు ఇస్తోంది. నడుముని అవసరమైన మేరకు ప్రదర్శిస్తూ కవ్వింపు చర్యలు చేస్తోంది. 

1111
Asianet Image

 ఈ ఫోజుల్లో అనన్య అనన్య చాలా అందంగా ఉంది. కుర్రాళ్లు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోవడం కష్టం అన్నట్లుగా అనన్య పరువాల వెల్లువ వెదజల్లుతోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Miss World 2025: టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా
Miss World 2025: టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్
Telugu Cinema News Live: Miss World 2025 - టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా
Telugu Cinema News Live: Miss World 2025 - టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా
Top Stories