MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • జీన్స్ ప్యాంట్ ధరించి వకీల్ సాబ్ బ్యూటీ క్రేజీ ఫోజులు.. తన గ్లామర్ కి ఎలాంటి క్యాప్షన్ ఇచ్చిందో తెలుసా..

జీన్స్ ప్యాంట్ ధరించి వకీల్ సాబ్ బ్యూటీ క్రేజీ ఫోజులు.. తన గ్లామర్ కి ఎలాంటి క్యాప్షన్ ఇచ్చిందో తెలుసా..

తెలుగు నటి అనన్య నాగళ్ళ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అనన్య నాగళ్ళ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 24 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అనన్య నాగళ్ళ ఫోటోస్ వైరల్
Image Credit : Instagram/Ananya Nagalla

అనన్య నాగళ్ళ ఫోటోస్ వైరల్

టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రేక్షకులకు పరిచయమైన నటి అనన్య నాగళ్ళ. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రమంగా ప్రధాన పాత్రల్లో నటించే స్థాయికి చేరుకుంది. అనన్య నాగళ్ళ గ్లామర్ ఫొటోస్ యువతని బాగా ఆకర్షిస్తున్నాయి. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

DID YOU
KNOW
?
వకీల్ సాబ్ లో మెప్పించిన అనన్య
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ దివ్య నాయక్ పాత్రలో నటించింది. ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సోషల్ మీడియాలో అనన్య జోరు
Image Credit : Instagram/Ananya Nagalla

సోషల్ మీడియాలో అనన్య జోరు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య ఇప్పుడు జోరు ఇంకా పెంచేసింది. తెరపై ఎక్కువగా సింపుల్ గా కనిపించే పాత్రల్లో నటించిన ఆమె, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం గ్లామరస్ షోతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

37
అనన్య ఫోటోలకు క్రేజీ రెస్పాన్స్
Image Credit : Instagram/Ananya Nagalla

అనన్య ఫోటోలకు క్రేజీ రెస్పాన్స్

ఇటీవలి కాలంలో అనన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్న వీడియోలు, ఫోటోలకు విపరీతమైన స్పందన అలభిస్తోంది. ప్రత్యేకంగా ఆమె తన ఫిట్నెస్ ని హైలైట్ చేస్తూ పోస్టు చేసిన ఫోటోలకు అభిమానుల నుంచి ఫైర్ ఎమోజీలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచుతూ అనన్య ఫోటో షూట్స్ చేస్తోంది. జీన్స్ ప్యాంట్ ధరించి అనన్య ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. తన ఫోటోలకు అనన్య క్యూటీ బాంబ్ అని క్యాప్షన్ ఇచ్చుకుంది.

47
గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్న అనన్య
Image Credit : Instagram/Ananya Nagalla

గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్న అనన్య

గత సంవత్సరం అనన్య తంత్ర, పొట్టెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే, ఆమె గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే, ప్రస్తుతం కొత్త సినిమా అవకాశాలు తగ్గడంతో, అనన్య తన దృష్టిని సోషల్ మీడియాపై పెట్టినట్లు తెలుస్తోంది.

57
సోషల్ మీడియాతో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం
Image Credit : Instagram/Ananya Nagalla

సోషల్ మీడియాతో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం

బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులు చాలా మంది సోషల్ మీడియాలో తమ ఇమేజ్‌ను గ్లామర్ ఫొటోస్ తో పెంచుకున్నారు. అనన్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది. అదే దిశలో తన డిజిటల్ ప్రెజెన్స్‌ను బలపరచుకోవడం కోసం ఆమె కృషి చేస్తోంది. ఈ క్రమంలో, గ్లామరస్ ఫోటోషూట్లతో పాటు అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.

67
అనన్య ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు
Image Credit : Instagram/Ananya Nagalla

అనన్య ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు

ప్రస్తుతం అనన్య నాగళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ వేగం కొనసాగితే, త్వరలోనే ఆమె 2 మిలియన్ల మైలురాయిని చేరుకోనుందని అంచనా.

77
అనన్య చిత్రాలు
Image Credit : Instagram/Ananya Nagalla

అనన్య చిత్రాలు

సినిమా రంగంలో అవకాశాలు కొంత మందగించినా, సోషల్ మీడియాలో అనన్య హవా కొనసాగుతోంది. మల్లేశం, వకీల్ సాబ్, శాకుంతలం లాంటి చిత్రాలతో అనన్య గుర్తింపు పొందింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
వార్ 2పై రాంగోపాల్ వర్మ రివ్యూ.. సినిమా ఫ్లాప్ కి అసలైన కారణం ఇదే, హృతిక్ సీన్ పై విమర్శలు
Recommended image2
పొలిటికల్ గా టార్గెట్ అయిన చిరంజీవి మూవీ, వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు.. నిర్మాత సంచలనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved