MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లూ టైట్ లెదర్ ప్యాంట్ లో అనన్య కొంటె ఫోజులు.. ఆ యాంగిల్ లో మాత్రం వద్దు, తట్టుకోలేకున్నాం

బ్లూ టైట్ లెదర్ ప్యాంట్ లో అనన్య కొంటె ఫోజులు.. ఆ యాంగిల్ లో మాత్రం వద్దు, తట్టుకోలేకున్నాం

టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 23 2023, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో అనన్య నాగళ్ళ సోషల్ మీడియా క్రష్ గా మారిపోతోంది. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. గ్లామర్ తో కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది. 

 

38

ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 

48

అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది. 

58

సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో కుర్రాళ్లకు అందాల విజువల్ ట్రీట్ ఇస్తోంది. అనన్య జోరు చూస్తుంటే సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ ని వేడెక్కించేందుకు రెడీ అవుతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

68

ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. 

78

తాజాగా అనన్య వెకేషన్ లో భాగంగా బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లూ టిట్ట్ లెదర్ ప్యాంట్ ధరించిన వకీల్ సాబ్ బ్యూటీ.. అందమైన చెట్లతో ఆహ్లాదంగా ఉన్నప్రాంతంలో ఫోజులు ఇచ్చింది. టాప్ లో హాట్ హాట్ పరువాలతో అనన్య ఊరించే విధానం అదుర్స్. బ్యాక్ యాంగిల్ లో మాత్రం ఫోజులు ఇవ్వొద్దు.. తట్టుకోలేకున్నాం అంటూ నెటిజనులు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. 

88

చిరునవ్వులు చిందిస్తూ అనన్య తన మతిపోగొట్టే స్ట్రక్చర్ తో కవ్విస్తోంది. అనన్య హాట్ స్ట్రక్చర్ కి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. టాప్ టూ బాటమ్ గ్లామర్ హొయలతో అలరిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?
Recommended image2
Nitesh Tiwari: ఐఐటీ చదివిన వ్యక్తి చిత్ర పరిశ్రమలో సంచలనాలు.. రామాయణ డైరెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image3
Karmakhya Movie Review: `కర్మాఖ్య` మూవీ రివ్యూ.. అదిరే అభి డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved