MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిట్టి నడుమును వంచుతూ రచ్చ చేస్తున్న తెలుగు హీరోయిన్.. గోడకు వాలి హాట్ పోజులతో కవ్విస్తున్న అనన్య నాగళ్ల..

చిట్టి నడుమును వంచుతూ రచ్చ చేస్తున్న తెలుగు హీరోయిన్.. గోడకు వాలి హాట్ పోజులతో కవ్విస్తున్న అనన్య నాగళ్ల..

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) ట్రెండీ వేర్స్ లో మతిపోగొడుతోంది. అందాలను విందు చేయడంలో కొత్తదనం చూపిస్తోంది. తాజాగా అన్నీ యాంగిల్ ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ నెటిజన్లను ఆకట్టకునేలా ఫొటోషూట్ చేసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 10 2022, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు అమ్మాయి, యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల తాజాగా ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కాస్తా పాపులర్ అవుతున్న ఈ బ్యూటీ.. అటు  వరుస చిత్రాల్లో  అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంతో అనన్య నాగళ్లకు మంచి పాపులారిటీ వచ్చింది. అంతకు మందు మల్లేశం చిత్రంలో నటించినా.. వకీల్ సాబ్ తోనే ఎక్కువగా ఆడియెన్స్ కు గుర్తుండిపోయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ అటు సినిమాల్లో మెరుస్తూనే ఇటు నెట్టింట కూడా రచ్చ చేయడం ప్రారంభించింది.
 

36

తెలుగు హీరోయిన్ అయిన అనన్య నాగళ్ల తన కేరీర్ మరింత దూసుకుపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.  ఇటు సోషల్ మీడియాలోనూ మరింత పాపులారిటీని సొంతం చేసుకునేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. ఏకంగా ఈ బ్యూటీ గ్లామర్ షోలోనూ వెనకాడటం లేదు. తాజాగా ఈ బ్యూటీ క్రేజీ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.

46

అనన్య పోస్ట్ చేసిన పిక్స్ లో టైట్ జీన్స్, మినీ టీషర్ట్ ధరించి కనిపించింది. గోడకు వాలీ చిట్టి నడుమును వంచుతూ ఫొటోలకు పోజులిచ్చింది. మత్తు చూపులతో కుర్రాళ్లను టెంప్ట్ చేసేలా స్టిల్స్ ఇచ్చింది. అన్ని యాంగిళ్లలో ఫొటోలకు ఫోజులివ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

56

గత కొద్ది రోజులుగా అనన్య నాగళ్ల ఇంటర్నెట్ లో గ్లామర్ పిక్స్ ను వదులుతూ రచ్చరచ్చ చేస్తోంది. అందాల విందు చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. ఎలాంట దుస్తులు ధరించి హాట్ నెస్ మాత్రం తగ్గడం లేదు. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు కూడా అనన్య పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

66

కేరీర్ విషయానికొస్తే.. అనన్య ఇప్పుడిప్పుడే  కాస్తా రైట్ ట్రాక్ లోకి వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ బ్యూటీ తన అభిమానులకు, సినీ ప్రముఖులకు టచ్ లో ఉంటోంది. చివరిగా నితిన్ ‘మ్యాస్ట్రో’లో కనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్ లకు అనన్యను ఎంపిక చేసే అవకాశం ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved