MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మళ్లీ క్షీణించిన దీప ఆరోగ్యం.. కార్తీక్ దీప బతికే ఉన్నారని తెలుసుకున్న ఆనంద్ రావు?

Karthika Deepam: మళ్లీ క్షీణించిన దీప ఆరోగ్యం.. కార్తీక్ దీప బతికే ఉన్నారని తెలుసుకున్న ఆనంద్ రావు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 28 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 28 2022, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ దీప రిపోర్ట్స్ చూసి దీపకి గతంలో వచ్చిన జబ్బు మళ్ళీ వచ్చింది హార్ట్ కూడా చాలా వీక్ గా ఉంది వెంటనే ట్రీట్మెంట్ చేయాలి ఈ విషయాన్ని దీపకు ఎలా చెప్పాలో ఏమో అనుకుంటూ లోపలికి వెళ్తాడు. లోపల దీప పడుకుని ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ వెళ్తాడు. అప్పుడు దీప డాక్టర్ బాబు మీరు వెళ్లిన పని ఏమైంది? అనడంతో ఆ విషయం మళ్ళీ చెప్తాను మనం హాస్పిటల్ కి వెళ్ళాలి అని అనగా ఎందుకు డాక్టర్ బాబు మీకు ఏమయ్యింది అనగా నాకోసం కాదు దీప నీకోసం వెళ్లాలి అని అంటాడు. ఉన్నీలే డాక్టర్ బాబు ఇది ఎప్పుడు ఉండేదే కదా అని అంటుంది దీప. అప్పుడు నేను సౌర్య కనిపించే వరకు ఈ హాస్పిటల్ కి రానని ముందే చెప్పాను కదా డాక్టర్ బాబు అని అంటుంది దీప.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అప్పుడు దీప సరే మీరు ఇక్కడే కూర్చొండి నేను వెళ్లి వంట చేసుకుని వస్తాను అనగా కార్తీక్ వద్దు అని అంటాడు. ఇప్పుడు దీప అయినా వెళ్తాను అనడంతో కార్తీక్ వెంటనే సీరియస్ అవుతాడు. మళ్లీ నువ్వు ఎవరు నా గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు అని అడుగుతావేమో పట్టించుకోవాలి. గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు. ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచాను నాకు గతం గుర్తుకొచ్చి చాలా రోజులు అయింది కానీ ఆ మోనిత ఏం చేస్తుందో అన్న భయంతో ఇన్ని రోజులు నీకు ఆ విషయాన్ని చెప్పలేదు దీప మనం సౌర్యను వెతికిన తర్వాత హైదరాబాద్ కి వెళ్దాం అని అంటాడు కార్తీక్.
 

36

అప్పుడు కార్తీక్ వెనక్కి తిరిగి చూడడంతో దీప కింద పడిపోయి ఉండటం చూసి కార్తీక్ వెంటనే హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ డాక్టర్ మీరు కూడా ఒక డాక్టర్ కదా డాక్టర్ మరి మా హాస్పిటల్ కి ఎందుకు తీసుకుని వచ్చారు అనడంతో మాది హైదరాబాద్ అనుకొని పరిస్థితులలో ఇక్కడ ఉంటున్నాము అని అనగా అప్పుడు డాక్టర్ కి కార్తీక్ ప్రాబ్లం వివరించడంతో మీరే సర్జరీ చేయండి అని అంటాడు ఆ డాక్టర్. అప్పుడు సరే డాక్టర్ మీరు ఆపరేషన్ కి మొత్తం రెడీ చేయండి నేను ఆపరేషన్ చేస్తాను అని అంటాడు కార్తీక్. మరొకవైపు ఆనంద్ రావు కి సౌందర్య ఫోన్ చేస్తుంది. అప్పుడు సౌందర్య అసలు విషయంచెప్పడంతో ఆనందరావు సంతోషపడుతూ ఉంటాడు.

46

ఇప్పుడు ఆనందరావు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తానా అని ఉంది అనడంతో అప్పుడు సౌందర్య హిమ ఆనందుని తీసుకొని వెంటనే మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెబుతుంది. మరొకవైపు హాస్పిటల్ బెడ్ పై దీప ఉండగా అప్పుడు కార్తీక్,దీప దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే దీప కి స్పృహ వస్తుంది. అప్పుడు కార్తీక్ నీకు హార్ట్ లో చిన్న హోల్ ఉంది దానికి సర్జరీ చేస్తే సరిపోతుంది అనడంతో వెంటనే దీప నాకు ఏమైంది డాక్టర్ బాబు నేను బతుకుతానా లేదా అనడంతో నీకేం కాదు దీప అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప ఎమోషనల్ గా మాట్లాడడంతో అది చూసి కార్తీక్ కూడా బాధపడుతూ ఉంటారు. 
 

56

అప్పుడు దీప ఇక్కడ నేను ఉండను వెళ్దాం పదనడంతో మళ్లీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. నేను ఇక్కడ ఉంటే నా కూతుర్ని ఎవరు వెతుకుతారు డాక్టర్ బాబు అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది దీప. మరొకవైపు మోనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ నిన్నటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఫోన్ కలవడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. అప్పుడు డ్రైవర్ శివరావడంతో నేను ఏం చెప్పానురా నువ్వు ఏం చేస్తున్నావు అనడంతో మా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని వెళ్లి సంగారెడ్డి మొత్తం వెతికాను మేడం కానీ ఎక్కడ కనిపించలేదు అని అనడంతో మోనిత షాక్ అవుతుంది. మరొకవైపు హిమ ఆనందరావు సౌందర్య దగ్గరకు వచ్చి వెళ్దాం పద సౌందర్య అని అంటాడు.
 

66

ఇక్కడికి అని అడగడంతో మనం ఇక్కడికి ఇందుకోసం అయితే వచ్చామో అందుకోసం అని అంటాడు ఆనంద్ రావు. అప్పుడు అప్పుడు ఆనందరావు ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తానా అని ఆనందంగా ఉంది అని అంటాడు. మరొకవైపు హాస్పిటల్ బెడ్ పై దీప శౌర్య ఫోటో చూసి బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ అక్కడికి వచ్చి నేను నిన్ను ఏమీ ఆలోచించొద్దు అని చెప్పాను కదా దీప ఎందుకు మళ్ళీ ఆలోచిస్తున్నావు అనడంతో నేను ఒకటి చెప్తాను వినండి డాక్టర్ బాబు చూడండి మన కోసం మన బిడ్డల ఆరాటపడుతుందో అని అంటుంది దీప. ఇప్పుడు దీప ఆ నెంబర్ ఎవరిదో కనుక్కొని వెళ్ళండి అనడంతో తప్పకుండా వెళ్తాను దీప అని కార్తీక్ మాట ఇస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved