MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వంటలక్క నోటి నుంచి చావు మాట.. డాక్టర్ బాబుపై కన్నెర్ర చేసిన వంటలక్క?

వంటలక్క నోటి నుంచి చావు మాట.. డాక్టర్ బాబుపై కన్నెర్ర చేసిన వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒకే కథ ట్విస్టుల మీద ట్విస్టులు లతో సాగటంతో కథ మొత్తం హైలెట్ గా మారుతుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2021, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కార్తీక్ (Karthik) ఫోన్ రావటంతో సౌందర్య కారు దిగి మాట్లాడుతుంది. దీపకు (Deepa) లేనిపోని ఆలోచనలు వస్తుంటాయి. వీరిమధ్య ఏం జరుగుతుందో అని అనుకుంటుంది. అంతలోనే తాను పంతులు గారు ఇచ్చిన దోషనివారణ చిట్టిని చూస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందులో కార్తీక్ (Karthik) పేరు చూసి ఆశ్చర్యపోతుంది.  దోష నివారణ ఎవరి కోసం అని ఎందుకోసం పూజలు చేస్తున్నారు అని సౌందర్య (Soundarya) పై అనుమానం పడుతుంది. సౌందర్య మాట్లాడిన మాటలు తలచుకుంటుంది. సౌందర్య ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంది.
 

38

దీప (Deepa) అడగకు ముందు సౌందర్య సమాధానం చెప్పడంతో అడగ లేదు కదా అత్తయ్య అంటూ సమాధానం ఇస్తుంది. ఇక సౌందర్య దీప మాటలకు లోపల భయపడుతూ  అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు కార్తీక్ (Karthik) ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంటాడు.
 

48

 అదే సమయంలో కార్తీక్ దగ్గరికి ఆనందరావు వచ్చి దీపకు (Deepa) నిజం చెప్పు ఇంకెన్ని రోజులు ఈ విషయాన్ని దాచి పెడతావు అని సలహా ఇస్తాడు. కార్తీక్.. ఇప్పుడు చెప్పే సమయం కాదు అంటూ చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడతాడు. అదే సమయంలో పదేపదే మోనిత (Monitha) ఫోన్ చేస్తూ ఉంటుంది.
 

58

ఇక దీప, సౌందర్య ఇంట్లోకి వస్తారు. పిల్లలు వచ్చి దీప (Deepa) ను పట్టుకొని ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నిస్తారు. దీప తన దగ్గరే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయని అంటూ పిల్లలను తిన్నారా అని అడుగుతుంది. లేదు అని చెప్పేసరికి శ్రావ్య పై (Sravya) గట్టిగా అరుస్తుంది దీప.
 

68

లేనిపోని మాటలతో శ్రావ్యను (Sravya) బాధపెడుతుంది. పిల్లల్ని ఇప్పుడే పట్టించుకోకపోతే రేపు నేను చనిపోయాక ఎలా పట్టించుకుంటారు అని అనేసరికి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతుంటారు. ఎందుకలా మాట్లాడుతున్నావు దీపతో (Deepa) అంటారు. కార్తీక్ ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించగా కళ్ళెర్ర జేసి చూస్తుంది.
 

78

ఇక పిల్లలను తీసుకెళ్లి వారికి అన్నం తినిపిస్తుంది. కార్తీక్ (Karthik) ఒంటరిగా దీప (Deepa) గురించి ఆలోచిస్తాడు. దీప ఎందుకు ఇలా చేస్తుందని నిజం తెలిసిందా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు దీపకు చెబితే సమస్య పెద్దగా అవుతుందని ఆలోచించుకుంటూ కుమిలిపోతాడు.
 

88

దీప (Deepa) ఒంటరిగా కూర్చొని సౌందర్య, కార్తీక్ మాట్లాడిన మాటలను తలచుకుంటూ ఉంది. మోనిత (Monitha) గురించి ఆలోచిస్తుంది. ఏదో జరుగుతుంది అని ఎలాగైనా నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయం చివరి నిర్ణయం అవుతుంది అని అనుకుంటుంది. అప్పుడే పిల్లలు రావడంతో పిల్లలు దీపతో ఎమోషనల్ గా మాట్లాడుతుంటారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved