MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో బిగ్‌ ట్విస్ట్.. సీజన్ 17 హోస్ట్ ఆయనే, స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

`కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో బిగ్‌ ట్విస్ట్.. సీజన్ 17 హోస్ట్ ఆయనే, స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే 'కౌన్ బనేగా కరోడ్‌పతి 17' షోలో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. 17వ సీజన్‌కి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్ బయటకు వచ్చింది.   

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 05 2025, 09:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan: హిందీలో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోలలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఒకటి. దీని 17వ సీజన్‌లో పాల్గొనడానికి ఏప్రిల్ 14 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ షోతో అమితాబ్ మళ్లీ హోస్ట్‌గా వస్తున్నారు. ఫ్యాన్స్ తమ టాలెంట్ చూపిస్తూ పెద్ద ప్రైజ్ గెలవడానికి రెడీ అవుతున్నారు!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Amitabh Bachchan

Amitabh Bachchan

కేబీసీ 17 జూలై, ఆగస్టులో మొదలయ్యే ఛాన్స్ 

కౌన్ బనేగా కరోడ్‌పతి 17 జూలైలోగానీ, ఆగస్టు 2025లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. 

 

34
Amitabh Bachchan

Amitabh Bachchan

కేబీసీ 17కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి

కౌన్ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్ 14, 2025 నుంచి చూడొచ్చు. ఎంట్రీలకు సంబంధించిన మొదటి ప్రశ్న రాత్రి 9 గంటలకు చెప్తారు. దీన్ని సోనీ లివ్ యాప్ లోగానీ వాట్సాప్ ద్వారా గానీ రిజిస్టర్ చేసుకోవచ్చు.

 

44
Amitabh Bachchan

Amitabh Bachchan

కేబీసీ 17లో ఏం చూడొచ్చు

కౌన్ బనేగా కరోడ్‌పతి 17 కొత్త మార్పులతో, అదిరిపోయే ఫీచర్లతో వస్తుందట. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా మళ్లీ వస్తున్నారు. ఫ్యాన్స్ కొత్త ఛాలెంజ్‌లు ఫేస్ చేస్తూ, పెద్ద అమౌంట్ సంపాదించడానికి రెడీ అవుతున్నారు! 

ఇదిలా ఉంటే ఈ షోకి అమితాబ్‌ హోస్ట్ గా తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని, ఈ సారి కూడా బిగ్‌ బీనే హోస్ట్ గా వ్యవహరిస్తారని తెలుస్తుంది. 

read more: ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్‌.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

also read: Rashmi Gautam: బ్లూ ఆఫ్‌ శారీలో కుందనపు బొమ్మలా రష్మి గౌతమ్‌.. `వదిన బంగారం` అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
రియాలిటీ కార్యక్రమాలు
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jyoti Poorvaj: 15 రోజులు ఇంటికి వెళ్ళలేదు, అతడిని పెళ్లి చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యా.. డబ్బు కోసం కాదు
Recommended image2
Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా
Recommended image3
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved