క్రిస్మస్ వేళ అరుదైన కలయిక.. అమితాబ్, ఐష్, ప్రియాంక, రణ్‌బీర్, కరీనా, కరిష్మా..
First Published Dec 26, 2020, 7:38 PM IST
క్రిస్మస్ వేళ అరుదైన కలయిక చోటు చేసుకుంది. కపూర్ ఫ్యామిలీ అంతా ఒక్కచోటికి చేరారు. అంతా కలిసి క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఆనందాలను పంచుకున్నారు. కలిసి డిన్సర్ చేవారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుండటం విశేషం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?