MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Dangal Actress Death : ‘దంగల్’ నటి సుహానీ భట్నాగర్ కన్నుమూత.. ఇంత చిన్న వయస్సులో చనిపోవడానికి కారణం?

Dangal Actress Death : ‘దంగల్’ నటి సుహానీ భట్నాగర్ కన్నుమూత.. ఇంత చిన్న వయస్సులో చనిపోవడానికి కారణం?

చిత్ర పరిశ్రమలో విషాదం జరిగింది.. ఇండియాలోనే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లలో రికార్డు క్రియేట్ చేసిన ‘దంగల్’ Dangal మూవీ నటి సుహానీ భట్నాగర్ Suhani Bhatnagar కన్నుమూసింది. ఎలాగంటే...

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 17 2024, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో విషాదం నెలకొంది. యంగ్ ఏజ్ లో ‘దంగల్’ మూవీ  (Dangal Movie) నటి సుహానీ భట్నాగర్ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈరోజే కన్నుమూసింది. సుహానీ వయస్సు 19 ఏళ్లు మాత్రమే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

20 ఏళ్లు కూడా నిండకుండానే కన్నుమూసిన సుహానీ మరణవార్త పట్ల పలువురు సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘దంగల్’లో రెజ్లర్ గా ఆమె కనబర్చిన ప్రతిభకు ఇండియా మొత్తం ఫిదా అయ్యింది. 
 

36

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన ‘దంగల్‌’లో యువ బబితా ఫోగట్ పాత్రను పోషించింది. ఆమె మరణానికి గల వాస్తవ కారణాలు పూర్తి స్థాయిలో తెలియలేదు. కానీ..  కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. 
 

46

సుహానీ భట్నాగర్ కు ఓసారి యాక్సిడెంట్ లో కాలు విరిగింది. ఆ సమయంలో ఆమె పెయిన్‌కిల్లర్స్ తీసుకుందని తెలుస్తోంది. దాంతో శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలను కలిగించిందని అంటున్నారు. 

56

తద్వారా మరిన్నిఆరోగ్య సమస్యలను ఎదుర్కొందని తెలుస్తోంది. రీసెంట్ గా భట్నాగర్ ఢిల్లీ ఆసుపత్రిలో చేరింది. వ్యాధి తీవ్రమవడంతో ప్రాణాలొదిలింది. ఆమె అంత్యక్రియలను ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
 

66

‘దంగల్’లో అమీర్ ఖాన్ కుమార్తెలు గీతా కుమారి ఫోగట్, బబితా కుమారి ఫోగట్‌ల నటన ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం సాధించిననన్నీ కలెక్షన్లు ఏ సినిమాకు రాలేదు.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved