MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కేరవాన్ లో నుంచి హెయిర్ స్టైలిస్ట్ ని గెంటేసిన అమలాపాల్..ఏం జరిగిందంటే

కేరవాన్ లో నుంచి హెయిర్ స్టైలిస్ట్ ని గెంటేసిన అమలాపాల్..ఏం జరిగిందంటే

సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోలకు, హీరోయిన్లకు కేర వ్యాన్ లు తప్పనిసరిగా ఉండాలి. ఒకప్పుడు ఎలాగోలా షూటింగ్స్ జరిగిపోయేవి. కానీ ఇప్పుడు స్టార్లు లగ్జరీ కేరవాన్ లు ఉపయోగిస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 28 2024, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరోలకు, హీరోయిన్లకు కేర వ్యాన్ లు తప్పనిసరిగా ఉండాలి. ఒకప్పుడు ఎలాగోలా షూటింగ్స్ జరిగిపోయేవి. కానీ ఇప్పుడు స్టార్లు లగ్జరీ కేరవాన్ లు ఉపయోగిస్తున్నారు. కేరవాన్ లు కేవలం స్టార్ సెలెబ్రెటీలకు మాత్రమే పరిమితం. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇతర నటీనటులకు అందులో ప్రవేశం ఉండదు. కొన్ని షూటింగ్ లొకేషన్స్ లో సరైన సదుపాయాలు లేక నటీనటులు పడే ఇబ్బదులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకు చాలా కష్టం అవుతుంది. కాస్ట్యూమ్ మార్చుకోవాలన్నా ప్రైవేట్ ప్లేస్ ఉండని పరిస్థితి ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉన్నా స్టార్ హీరోలు, హీరోయిన్ల కేరవాన్ లోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. 

36

స్టార్ హీరోయిన్ అమలాపాల్ వల్ల తనకి ఎదురైన చేదు అనుభవాన్ని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హేమ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమలాపాల్ బిహేవియర్ పట్ల ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఒక లొకేషన్ లో షూటింగ్ జరుగుతోంది. 

46

ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. అక్కడ కూర్చోవడానికి ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. కానీ అమలాపాల్ కి వ్యానిటి వ్యాన్ ఉంది. ఆ వ్యానిటి వ్యాన్ రెండు భాగాలుగా ఉంది. ఒక వైపు అమలాపాల్ కోసం.. మరోవైపు ఆర్టిస్టుల కోసం ఉంది. 

56

ఎండలు ఎక్కువగా ఉండడంతో మేము అందులో కూర్చున్నాం. అది అమలాపాల్ చూశారు. వెంటనే తన మేనేజర్ ని పిలిచి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేసింది. మేము ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయాం. ఇంత ఎండల్లో ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాలేదు అని హెయిర్ స్టైలిస్ట్ హేమ తెలిపింది. 

66

కానీ తాను పనిచేసిన వారిలో హీరోయిన్ టబు చాలా మనసున్న వ్యక్తి అని పేర్కొంది. ఆమె మాలాంటి మేకప్, హెయిర్ స్టైలిస్ట్ ల కోసం టబు ప్రత్యేకంగా వ్యాన్ బుక్ చేసేవారు అని హెయిర్ స్టైలిస్ట్ హేమ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved