MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పార్టీలో చిందేసిన అమలాపాల్.. వల్గర్ కామెంట్స్ తో ట్రోలింగ్, రిప్లై మరీ ఇంత బోల్డ్ గానా..

పార్టీలో చిందేసిన అమలాపాల్.. వల్గర్ కామెంట్స్ తో ట్రోలింగ్, రిప్లై మరీ ఇంత బోల్డ్ గానా..

వెండితెరపై గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ ఇంకాస్త డోస్ పెంచి బోల్డ్ గా నటించే వారు మాత్రం తక్కువ. ఆ బౌండరీస్ ని క్రాస్ చేసిన నటి అమలాపాల్.

2 Min read
Author : pratap reddy
Published : Sep 22 2021, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వెండితెరపై గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ ఇంకాస్త డోస్ పెంచి బోల్డ్ గా నటించే వారు మాత్రం తక్కువ. ఆ బౌండరీస్ ని క్రాస్ చేసిన నటి అమలాపాల్. గ్లామర్ లుక్ లో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన అమలాపాల్.. 'ఆమె' లాంటి చిత్రంలో న్యూడ్ గా నటించి సెన్సేషన్ సృష్టించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం అమలాపాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఎంతటి బోల్డ్ రోల్ అయినా ఓకే చెప్పేస్తోంది. ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. 

37

రీసెంట్ గా అమలాపాల్ తన ఇంస్టాగ్రామ్ లో పార్టీ వీడియో పోస్ట్ చేసింది. డ్రింక్ చేస్తూ మైమరచిపోయి డాన్స్ చేస్తున్న అమలాపాల్ వీడియో వైరల్ గా మారింది. తన సోదరుడు అభిజిత్ పాల్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు ఏర్పాటు చేసిన బ్యాచలర్ పార్టీ అది. ఫన్ మొత్తం బాయ్స్ కేనా అంటూ అమలాపాల్ కూడా పార్టీలో జాయిన్ అయింది. 

47

డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసింది అమలాపాల్. ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్స్ మోత మోగిస్తున్నారు. కొందరు నెటిజన్లు వల్గర్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. వల్గర్ గా కామెంట్ చేసిన కొందరు నెటిజన్లకు అమలాపాల్ అంతే ఘాటుగా బదులిచ్చింది. ఆమె బోల్డ్ నెస్ కి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. 

57

'ఆమె ఊపుతున్న విధానం చూస్తుంటే ? రాత్రికి అది కోరుకుంటున్నట్లుంది' అంటూ ఓ నెటిజన్ డర్టీ కామెంట్ చేశాడు. దీనికి అమలాపాల్ బదులిస్తూ.. 'అవును నువ్ చెప్పింది నిజమే బేబీ' అంటూ బోల్డ్ గా రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ 'కేవలం లెజెండ్స్ కు మాత్రమే కనిపిస్తాయి' అని కామెంట్ చేశాడు.  అవును కనిపిస్తున్నాయి.. ఇప్పుడేంటి.. మేలుకో మనం 2021లో ఉన్నాం అంటూ అమలాపాల్ సమాధానం ఇచ్చింది. 

67

అలాగే పార్టీ ఫోటోస్ ని కూడా అమలాపాల్ షేర్ చేసింది. రాను రాను అమలాపాల్ మరింత బోల్డ్ గా మారిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపాల్ తెలుగులో పిట్టకథలు చిత్రంలో నటిస్తోంది. గతంలో అమలాపాల్ నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసింది. 

77

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved