MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బేబీ బంప్ తో అమలాపాల్ ఫొటోషూట్... బీచ్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిచ్చిన మలయాళీ బ్యూటీ

బేబీ బంప్ తో అమలాపాల్ ఫొటోషూట్... బీచ్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిచ్చిన మలయాళీ బ్యూటీ

స్టార్ హీరోయిన్ అమలాపాల్ Amala Paul రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తల్లికాబోతున్నట్టు ప్రకటించగా... తాజాగా బేబీ బంప్ తో గుర్తుండిపోయేలా ఫొటోషూట్ చేసింది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 11 2024, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మలయాళీ నటి, స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపే దక్కించుకుంది. ఇక్కడి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రామ్ చరణ్ ‘నాయక్’, ‘ఆమె’, ‘పిట్ట కథలు’ వంటి చిత్రాలతో అలరించి స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది. ఇలా కెరీర్ ను తనదైన శైలిలో ముందుకు నడిపిస్తోంది. ఈ క్రమంలో  తన పర్సనల్ లైఫ్ నుంచి కూడా గుడ్ న్యూస్ లు చెబుతోంది. 

36

అమలాపాల్ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ (Jagat Desai) తో నవంబర్ 5న వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ శుభవార్తను తానే  స్వయంగా చెప్పింది. ఆ వెంటనే మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది.

46

రీసెంట్ గానే తను ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో అమలాపాల్ తల్లికాబోతున్న తరుణంలో బేబీ బంప్ లో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

56

రెడ్ డ్రెస్ లో తన భర్తతో కలిసిబీచ్ లో రొమాంటిక్ గా ఫొటోషూట్ చేసింది. బేబీ బంప్ లో గుర్తుండిపోయేలా ఫొటోషూట్ చేసింది. తల్లికాబోతున్న తరుణంలో ఆమె ఇచ్చిన ఫొటో స్టిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 
 

66

ఓవైపు తల్లికాబోతున్న ఆనందం, మరోవైపు భర్త ప్రేమను పొందుతూ సంతోషంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫొటోషూట్ కు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.  

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved