జబర్దస్త్ లో రష్మీ, సుధీర్ లకు ధీటుగా మరో లవ్ ట్రాక్ స్టార్ట్...

First Published 9, Nov 2020, 8:25 PM

జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ లను మించిన మరొక జంట ఈ స్టేజీపై పురుడు పోసుకుంటున్నట్టుగా కనబడుతుంది. స్వయంగా ఈ విషయాన్నీ స్టేజి పైన్నే బయటపెట్టేసారు జడ్జిలతోసహా ఇతరులు.

జబర్దస్త్. ఈ కామెడీ షో గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. గురువారం, శుక్రవారం రాత్రి 9.30 రావడంతోనే తమ ఇండ్లలోని టీవీలకు అతుక్కుపోతారు జనాలంతా. ఈ కార్యక్రమం ప్రసారమయ్యే రెండు రోజులు కూడా హాయిగా నవ్వుకుంటుంటారు. కేవలం బుల్లితెరపైన్నే కాదు, యూట్యూబ్ లో కూడా ఈ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్.  (Pic Credit: Mallemalatv)

ఇక ఈ షోలో బాగా పాపులర్ అంశం ఏదైనా ఉందంటే అది రష్మీ సుధీర్ ల మధ్య కెమిస్ట్రీ. ఈ షో ద్వారా వీరి మధ్య ఏదో ఉందని లేచిన పుకారు... ఎంత క్లారిటీ ఎవరు ఇచ్చినా కూడా చల్లారేలా మాత్రం కనబడడం లేదు. వెండితెరపై అనుష్క ప్రభాస్ ల స్థాయిలో వీరు పెళ్లి చేసుకోవాలంటూ అభిమానులు కోరుతుంటారు.  (Pic Credit Mallemala)

ఇక ఈ జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ లను మించిన మరొక జంట ఈ స్టేజీపై పురుడు పోసుకుంటున్నట్టుగా కనబడుతుంది. స్వయంగా ఈ విషయాన్నీ స్టేజి పైన్నే బయటపెట్టేసారు జడ్జిలతోసహా ఇతరులు.

వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో తరచుగా జబర్దస్త్ స్టేజి పై వివిధ స్కిట్లలో కనిపిస్తుంది వర్ష. చూడడానికి అందంగా ఉంటూ నటన కూడా నాచురల్ గా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ గతవారం ప్రసారమయిన జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ టీంలో నటించింది.

ఈ అమ్మడు ఈ స్కిట్లో కూడా ఇమ్మాన్యుయేల్ కి జోడిగా కనిపించింది. ఈ స్కిట్లో ఇమ్మాన్యుయేల్ లవర్ గా అతనిమీద వల్లమాలిన ప్రేమ వలకబోసే పాత్రలో నటించింది. అమ్మడి అందానికి ఇమ్మాన్యుయేల్ తరచుగా నువ్వు అలా అంటుంటే నాకేదో అయిపోతుంది అని కూడా అన్నాడు. (Pic Credit: ETV Jabardasth)

ఇక స్కిట్ ఆద్యంతం కూడా వర్ష ఇమ్మాన్యుయేల్ ని చూస్తూ తెగ సిగ్గుపడిపోయింది. స్కిట్ అయిపోగానే రోజా నేరుగా ఫ్యూచర్ కోసం ఇంకో ట్రాక్ స్టార్ట్ చేసారు అని అనింది. ఇక రష్మీ వర్షాను ఏకంగా డైలాగ్స్ స్కిట్ కోసమా, లేదా నిజంగానే చెబుతున్నావా అని అడిగేసింది.

రష్మీ ఇలా అనిందో లేదో... వెంటనే రోజా సైతం నాకెందుకో డౌట్ కొడుతిందంటూ అనుమానం లేవనెత్తగానే.... టీం లీడర్ కార్తీక్ కల్పించుకొని.... స్కిట్ అని కాల్ చేస్తే ఇమ్మాన్యుయేల్ పక్కనేనా అని అడుగుతుందని అనేశాడు.

చూడబోతుంటే.... భవిష్యత్తులో రోజా అన్నట్టుగా సుధీర్, రష్మిలా మాదిరి మరో ట్రాక్ ని రన్ చేసేలానే ఉన్నారు. అంతే కాకుండా ఇంత స్టఫ్ ని సోషల్ మీడియాకి, యూట్యూబ్ చానెల్స్ కి ఇచ్చేయడంతో వారిప్పటికే రంగంలోకి దిగిపోయి... ఏం జరుగుతోంది అంటూ మొదలుపెట్టేసారు కూడా..!

loader