Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ అల్లు స్నేహారెడ్డి కత్తిలాంటి పోజులు.. అల్లు అర్జున్‌తో కిర్రాక్‌ ఫోటో షూట్‌!

క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ అల్లు స్నేహారెడ్డి కత్తిలాంటి పోజులు.. అల్లు అర్జున్‌తో కిర్రాక్‌ ఫోటో షూట్‌!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వైఫ్‌ అల్లు స్నేహా రెడ్డి అందంలో హీరోయిన్లకి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లతో అదరగొడుతుంది. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 
 

Aithagoni Raju | Published : Nov 24 2023, 10:56 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అల్లు స్నేహా రెడ్డి ఇటీవల ట్రెండీ వేర్‌లో మెరుస్తూ ఫ్యాన్స్ కి సర్‌ ప్రైజ్‌లిస్తుంది. షాకింగ్‌ ఫోటో షూట్లతో మెస్మరైజ్‌ చేస్తుంది. అంతేకాదు తన నాజూకు అందాలతో మైండ్‌ బ్లాక్ చేస్తుంది. హీరోయిన్ల కూడా తన అందం కింద దిగదుడుపే అనేలా ఆమె ఫోటో షూట్లు ఉండటం విశేషం. 
 

26
Asianet Image

తాజాగా భర్త బన్నీతో కలిసి ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. తన ఇంట్లో నయా ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ ఆమె ఫోటో షూట్‌ చేసింది. ఓ వైపు ఆమె తన డ్రెస్‌ డిజైనింగ్‌గా, మరోవైపు తన జ్యూవెల్లరి హైలైట్‌ చేస్తూ ఫోటో షూట్‌ చేయడం విశేషం. 
 

36
Asianet Image

అయితే ఇందులో అల్లు స్నేహారెడ్డి అందాల విందు అదిరిపోయింది. ఆమె క్లీవేజ్‌ షో చేస్తూ మతిపోగొడుతుంది. తన టాప్‌ అందాలతో అదరగొడుతుంది. మొత్తంగా ఇంటర్నెట్‌లో అలజడి సృష్టించింది. అయితే ఇందులో అల్లు అర్జున్‌తో కలిసి ఆమె ఫోటోలకు పోజులివ్వడం విశేషం. దీంతో ఫ్యాన్స్  ఈ పిక్స్ ని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
 

46
Asianet Image

అల్లు స్నేహా రెడ్డి ఇన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యింది. ఆమె ఫ్యామిలీ, పిల్లల బాధ్యతలు చూసుకుంది. పిల్లలు కాస్త పెద్దగయ్యారు. దీంతో ఇప్పుడు ఫ్రీ అయ్యింది. తానేంటో నిరూపించుకునే పనిలో బిజీ అవుతుంది. ఈ క్రమంలో ఆమె బిజినెస్‌ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. 

56
Allu Sneha Reddy

Allu Sneha Reddy

ఇదిలా ఉంటే స్టార్‌ హీరోల వైఫుల విషయానికి వస్తే.. గ్లామర్‌ విషయంలో మిగిలిన అందరిలో స్నేహారెడ్డి ముందు ఉంటుంది. ఆమె తర్వాతే ఎవరైనా అనేలా ఉంది. అదే ఫిజిక్‌ మెయింటేన్‌ చేస్తుంది. ఇంకా ఇప్పుడు గ్లామర్‌గా మారుతుంది. చూడబోతుంటే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా? అనే అనుమానాలు కలుగుతుండటం విశేషం. 
 

66
Allu Sneha Reddy

Allu Sneha Reddy

కారణం ఏదైనా అల్లు స్నేహారెడ్డి ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలతో, తమకి సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్‌లో ఉండటం విశేషం. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్‌ ఖుషి అని చెప్పొచ్చ. ఇక ప్రస్తుతం బన్నీ `పుష్ప2`లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
అల్లు అర్జున్
 
Recommended Stories
Top Stories