MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ ఎందుకూ పనికి రాడనుకొని.. తాత రామలింగయ్య ఎలాంటి ప్లాన్ చేశాడో తెలుసా?

అల్లు అర్జున్ ఎందుకూ పనికి రాడనుకొని.. తాత రామలింగయ్య ఎలాంటి ప్లాన్ చేశాడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయన తాత అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఆ విషయాన్ని స్వయంగా బన్నీనే చెప్పడం ఆసక్తికరంగా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 02 2024, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అలాంటిది ఆయన జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన తాత అల్లు రామలింగయ్య ఎంతగానో దిగులు చెందారంట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా చెప్పారు. అల్లు రామలింగయ్య గారి జయంతి ఉత్సవ వేడుకల్లో ఐకాన్ ఈ మాటలు చెప్పారు. తనకోసం తాత ఏమీ చేశారో చెప్పారు. 

36

చిన్నప్పుడు అల్లు అర్జున్ ను చూసిన అల్లు రామలింగయ్య ఎందుకూ పనికి రాడని భావించారంట. అందుకోసం బన్నీ పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్ చేయించి పెట్టారంట.

46

రామలింగయ్య మరణాననంతరం ఆ డబ్బులు బన్నీకి వచ్చాయంట. ఆ మనీతో ఎలాగోలా బతికేస్తాడని, వ్యాపారం పెట్టుకొని మంచి జీవితం అనుభవిస్తాడని అలా ప్లాన్ చేశాడంట. 

56

ఇవే మాటలను బన్నీ వేడుకలో గుర్తుచేసుకున్న విషయం కొందరికైతే తెలిసిందే. తన తాతగారు అనుకున్నట్టు కాకుండా మంచి నటుడిగా ఎదిగినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. ఇక బన్నీ నేషనల్ అవార్డుతో దేశంలోనే ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే.

66

ప్రస్తుతం ‘పుష్ప2 ది రూల్’ (Pushpa 2 The Rule)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 8న టీజర్ విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా బన్నీకి సంబందించిన పలు వీడియోలు ఇలా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image2
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image3
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved