MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• మీరే నాకు ఆచార్య.. చిరుకి బన్నీ స్పెషల్‌ బర్త్ డే విశెష్‌

మీరే నాకు ఆచార్య.. చిరుకి బన్నీ స్పెషల్‌ బర్త్ డే విశెష్‌

మెగాస్టార్‌ బర్త్‌ డేని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ విశెష్‌ తెలియజేస్తున్నారు. చిరంజీవికి సోషల్‌ మీడియాలో ద్వారా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. అందరి కంటే ముందుగా దర్శకేంద్రడు కె.రాఘవేంద్రరావు చిరుకి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని పంచుకున్నారు. తాజాగా స్టయిలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ విశెష్‌ తెలిపారు.

1 Min read
Aithagoni Raju
Published : Aug 22 2020, 09:58 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందిస్తూ, `పుట్టిన రోజు శుభాకాంక్షలు మా ఒకే ఒక మెగాస్టార్ కి. నా హృదయం ఎల్లప్పుడు ఆయనపై గౌరవం, ప్రేమ, కృతజ్ఞతా భావంతో నిండిపోయి ఉంటుంది. చాలా విషయాల్లో నా నిజమైన ఆచార్య చిరంజీవిగారే` అని చెబుతూ, హ్యాపీ బర్త్ డే చిరంజీవి అనే యాష్‌ ట్యాగ్‌ని పంచుకున్నారు.

28

తాజాగా ఆయన చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇది `శంకర్‌ దాదా జిందాబాద్‌` చితంలోని స్టిల్‌. ఈ స్టిల్‌ బాగా ఆకట్టుకుంటుంది.

38

నిజానికి అల్లు అర్జున్‌ కెరీర్‌ ప్రారంభమైందే చిరంజీవి సినిమాతో. చిరు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన `విజేత` సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయం అయ్యాడు బన్నీ.

48

బన్నీ హీరోగా కావాలనుకోవడానికి చిరంజీవినే స్ఫూర్తి అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్నే బన్నీ చాలా సందర్భాల్లో తెలిపారు.

58

`డాడీ` చిత్రంలోనూ గెస్ట్గ్ గా మెరిశారు బన్నీ. ఇందులో డాన్సర్‌గా కనిపించి అలరించింది. సురేష్‌ క్రిష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా, సిమ్రాన్‌ ఇందులో హీరోయిన్‌. ఈ సినిమా అంతగా ఆదరణ పొందలేదు.

68

దీంతోపాటు హీరో అయిన తర్వాత ఒకే ఒక్క సినిమాలో గెస్ట్ గా మెరిశారు. అదే `శంకర్‌ దాదా జిందాబాద్‌`. ఇందులో చివర్లో వచ్చే మాస్‌ సాంగ్‌లో చిరంజీవితో కలిసి డాన్సులు వేశారు. ఈ సాంగ్‌ విశేషంగా అలరించింది. ఫ్యాన్స్ కి కనువిందులా నిలిచింది.

78

చిన్నప్పుడు అల్లు అర్జున్‌కి చిరు డాన్సులు కూడా నేర్పించాడు. తనయుడు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, శిరీష్‌, సాయితేజ్‌ ఇలా పిల్లలందరికి దగ్గరుండి డాన్స్ లోని మెలకువలు నేర్పించారు.

88

అంతేకాదు చాలా విషయాలో చిరంజీవి తనకు గురువులాంటి వారని బన్నీ చెబుతుంటారు. నటన పరంగా, డాన్సులు, వ్యక్తిత్వం ఇలా అనేక విషయాల్లో తనకు మెగాస్టార్‌ ఆచార్య లాంటివారని అల్లు అర్జున్‌ తాజా ట్వీట్‌లోనూ పేర్కొన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved